చేనేత సహకార సంఘం ఎన్నికల అధికారి పి ఇందిరా ఆధ్వర్యంలో శనివారం తిరుమలగిరి చేనేత సహకార సంఘానికి ఎన్నికలు నిర్వహించగా అధ్యక్షునిగా తిరుమలగిరి మున్సిపల్ కేంద్రానికి చెందిన వంగరి బ్రహ్మం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఏలే అంజయ్య, కార్యదర్శిగా చింతకింది సోమనారాయణ, కోశాధికారిగా ఏలే మల్లయ్య, డైరెక్టర్లుగా ఏలే శ్రీనివాస్, చింతకింది యాదగిరి, మద్దూరి శేషగిరి, తుమ్మ కళావతి, మద్దూరి విజయ లు ఎన్నికయ్యారు. ఈసందర్బంగా అధ్యక్షులు వంగరి బ్రహ్మం మాట్లాడుతూ తిరుమలగిరి చేనేత సహకార సంఘం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రతిఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
PRINT TIME: October 15, 2026 11:36 AM
తిరుమలగిరి చేనేత సహకార సంఘం అధ్యక్షునిగా బ్రహ్మం

12-07-2026
82 Views
స్థానికం ప్రతినిధి :
thungathurthi
Bandi Kiran Kumar
చేనేత సహకార సంఘం ఎన్నికల అధికారి పి ఇందిరా ఆధ్వర్యంలో శనివారం తిరుమలగిరి చేనేత సహకార సంఘానికి ఎన్నికలు నిర్వహించగా అధ్యక్షునిగా తిరుమలగిరి మున్సిపల్ కేంద్రానికి చెందిన వంగరి బ్రహ్మం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఏలే అంజయ్య, కార్యదర్శిగా చింతకింది సోమనారాయణ, కోశాధికారిగా ఏలే మల్లయ్య, డైరెక్టర్లుగా ఏలే శ్రీనివాస్, చింతకింది యాదగిరి, మద్దూరి శేషగిరి, తుమ్మ కళావతి, మద్దూరి విజయ లు ఎన్నికయ్యారు. ఈసందర్బంగా అధ్యక్షులు వంగరి బ్రహ్మం మాట్లాడుతూ తిరుమలగిరి చేనేత సహకార సంఘం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న ప్రతిఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి