Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:41 PM

నిశ్చితార్థ వేడుకలకు హాజరైన సర్పంచ్ గర్దాస్ విక్రమ్, బీఆర్ఎస్ నాయకులు

12-07-2026 342 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చౌటుప్పల్, జూలై 12: చౌటుప్పల్‌లోని ఎంఎస్ గార్డెన్స్‌లో ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన 11వ వార్డు సభ్యుడు వరికుప్పల స్వామి సోదరుడు వరికుప్పల వెంకటేష్–నిర్మల దంపతుల కుమార్తె మానస వివాహ నిశ్చితార్థ వేడుక ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఇంద్రపాలనగరం గ్రామ సర్పంచ్ గర్దాస్ విక్రమ్ హాజరై కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ వేడుకలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బోదాస్ లక్ష్మీనారాయణ, చేనేత సహకార సంఘం అధ్యక్షులు రవ్వ నరసింహ, మాజీ ఉపసర్పంచ్ సింగనబోయిన జంగయ్య యాదవ్, బీఆర్ఎస్ నాయకులు మంటి లింగస్వామి, పల్లపు శ్రీను, బోదాస్ నరేష్, వరికుప్పల భాస్కర్ తదితరులు పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో నిశ్చితార్థ వేడుక ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు.

Sthanikam

నిశ్చితార్థ వేడుకలకు హాజరైన సర్పంచ్ గర్దాస్ విక్రమ్, బీఆర్ఎస్ నాయకులు

Article Image

చౌటుప్పల్, జూలై 12: చౌటుప్పల్‌లోని ఎంఎస్ గార్డెన్స్‌లో ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన 11వ వార్డు సభ్యుడు వరికుప్పల స్వామి సోదరుడు వరికుప్పల వెంకటేష్–నిర్మల దంపతుల కుమార్తె మానస వివాహ నిశ్చితార్థ వేడుక ఆదివారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఇంద్రపాలనగరం గ్రామ సర్పంచ్ గర్దాస్ విక్రమ్ హాజరై కాబోయే నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ వేడుకలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బోదాస్ లక్ష్మీనారాయణ, చేనేత సహకార సంఘం అధ్యక్షులు రవ్వ నరసింహ, మాజీ ఉపసర్పంచ్ సింగనబోయిన జంగయ్య యాదవ్, బీఆర్ఎస్ నాయకులు మంటి లింగస్వామి, పల్లపు శ్రీను, బోదాస్ నరేష్, వరికుప్పల భాస్కర్ తదితరులు పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో నిశ్చితార్థ వేడుక ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News