Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:29 AM

వివేకానంద యూత్ ఆధ్వర్యంలో మాజీ సైనికుడు మాధవరెడ్డికి ఘన సన్మానం

24-05-2026 520 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

21 ఏళ్లకు పైగా దేశసేవ చేసిన జవాన్‌కు అభినందనలు

రామన్నపేట మండలం ఇస్కిల్ల గ్రామానికి చెందిన జమాండ్ల మాధవరెడ్డి భారత సైన్యంలో 21 సంవత్సరాల 2 నెలలు సేవలందించి పదవీ విరమణ పొందిన సందర్భంగా వివేకానంద యూత్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ప్రజా జీవితంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు శాలువా కప్పి అభినందనలు తెలిపారు.

దేశ రక్షణలో విశిష్ట సేవలు అందించిన మాధవరెడ్డి యువతకు ఆదర్శమని పలువురు కొనియాడారు. సైన్యంలో సేవల అనంతరం కూడా ప్రజా సేవలో ముందుండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో రాపర్తి గణేష్, పిండి మల్లేష్, బందెల సంజీవ్, అశోక్ రెడ్డి, కళ్లెం ప్రవీణ్, మాసంపల్లి సత్యనారాయణ, పోలాస ఉపేంద్రచారి, రాజు రెడ్డి, నరేందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, సిద్ధార్థ్, మణి, రవి, లింగస్వామి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వివేకానంద యూత్ ఆధ్వర్యంలో మాజీ సైనికుడు మాధవరెడ్డికి ఘన సన్మానం

Article Image

21 ఏళ్లకు పైగా దేశసేవ చేసిన జవాన్‌కు అభినందనలు

రామన్నపేట మండలం ఇస్కిల్ల గ్రామానికి చెందిన జమాండ్ల మాధవరెడ్డి భారత సైన్యంలో 21 సంవత్సరాల 2 నెలలు సేవలందించి పదవీ విరమణ పొందిన సందర్భంగా వివేకానంద యూత్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ప్రజా జీవితంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు శాలువా కప్పి అభినందనలు తెలిపారు.

దేశ రక్షణలో విశిష్ట సేవలు అందించిన మాధవరెడ్డి యువతకు ఆదర్శమని పలువురు కొనియాడారు. సైన్యంలో సేవల అనంతరం కూడా ప్రజా సేవలో ముందుండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో రాపర్తి గణేష్, పిండి మల్లేష్, బందెల సంజీవ్, అశోక్ రెడ్డి, కళ్లెం ప్రవీణ్, మాసంపల్లి సత్యనారాయణ, పోలాస ఉపేంద్రచారి, రాజు రెడ్డి, నరేందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, సిద్ధార్థ్, మణి, రవి, లింగస్వామి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News