Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 01:57 AM

వివాహ వేడుకలో నాయకుల సందడి

వివాహ వేడుకలో నాయకుల సందడి

వివాహ వేడుకలో నాయకుల సందడి
11-04-2026 109 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

నూతన వధూవరులకు ఆశీస్సులు

సూర్యాపేట పట్టణం: పట్టణంలోని జివివి వేడుక మందిరంలో దాసాయి గూడెం గ్రామానికి చెందిన గుండెబోయిన వీరయ్య కుమారుని వివాహ మహోత్సవం ఘనంగా జరిగింది.ఈ వేడుకకు ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్, మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా వారు వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేసి, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో సూర్యాపేట మండల పార్టీ అధ్యక్షుడు కోతి గోపాల్ రెడ్డి, చింతమళ్ల రమేష్, కక్కిరెని శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్లు చిలుముల సునీల్ రెడ్డి, కొండపల్లి దిలీప్ రెడ్డి, గుణగంటి హేమ సతీష్, తంగేళ్ల కరుణాకర్ రెడ్డి, వల్దాసు శ్రీను, ఆలేటి మాణిక్యం, పడిదల రవి, నారాయణ ప్రవీణ్ రెడ్డి, రాచకొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వివాహ వేడుకలో నాయకుల సందడి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News