Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:17 AM

వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ మండలి చైర్మన్ నేతి విద్యాసాగర్

09-05-2026 48 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నూతన వధూవరులకు ఆశీస్సులు తెలిపిన సర్పంచ్ గర్దాస్ విక్రమ్

భువనగిరి, : శాసన మండలి మాజీ చైర్మన్ నేతి విద్యాసాగర్ పలు వివాహ కార్యక్రమాల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆయనతో కలిసి ఇంద్రపాలనగరం సర్పంచ్ గర్దాస్ విక్రమ్ కూడా హాజరై శుభాకాంక్షలు తెలిపారు.

బాటసింగారం పద్మశ్రీ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన తెడ్డు వెంకటేశం కుమారుడు వినయ్ – నిఖితల వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.

అలాగే ఆర్‌బీఆర్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన భువనగిరి దాసు కుమారుడు రజినీకాంత్ – సమితల వివాహ కార్యక్రమానికి హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Sthanikam

వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ మండలి చైర్మన్ నేతి విద్యాసాగర్

Article Image

నూతన వధూవరులకు ఆశీస్సులు తెలిపిన సర్పంచ్ గర్దాస్ విక్రమ్

భువనగిరి, : శాసన మండలి మాజీ చైర్మన్ నేతి విద్యాసాగర్ పలు వివాహ కార్యక్రమాల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆయనతో కలిసి ఇంద్రపాలనగరం సర్పంచ్ గర్దాస్ విక్రమ్ కూడా హాజరై శుభాకాంక్షలు తెలిపారు.

బాటసింగారం పద్మశ్రీ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన తెడ్డు వెంకటేశం కుమారుడు వినయ్ – నిఖితల వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.

అలాగే ఆర్‌బీఆర్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన భువనగిరి దాసు కుమారుడు రజినీకాంత్ – సమితల వివాహ కార్యక్రమానికి హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News