Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:39 AM

వివాహ వార్షికోత్సవ వేడుకలు, అన్నదానంతో ఆనందం పంచుకున్న దంపతులు

వివాహ వార్షికోత్సవ వేడుకలు, అన్నదానంతో ఆనందం పంచుకున్న దంపతులు

వివాహ వార్షికోత్సవ వేడుకలు, అన్నదానంతో ఆనందం పంచుకున్న దంపతులు
25-03-2026 64 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సేవా కార్యక్రమాలతో వార్షికోత్సవం

భీమవరం మండల పరిధిలోని గ్రామంలో గడ్డం భాగ్య–సుధాకర్ దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బంధువులు, పెద్దలు, స్నేహితులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.

వేడుకల సందర్భంగా దంపతులు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ప్రత్యేకంగా గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రం విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మండల నాయకులు, మాజీ సర్పంచ్ సంకురి నాగరాజు, ఆముదాల శ్రీధర్ గౌడ్, దేవరకొండ శ్రీనివాస్, కొలిచేరిమే ఐలయ్య, నామాల కృష్ణ, గొట్టముక్కల నరేందర్ రెడ్డి, గడ్డం నర్సింగరావు, పసుపుల నర్సింగరావు, కొరివిళ్ళ గణేష్ రెడ్డి, తంతారపల్లి భాస్కర్, ఆముదాల సౌశీల్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వివాహ వార్షికోత్సవ వేడుకలు, అన్నదానంతో ఆనందం పంచుకున్న దంపతులు

Article Image

సేవా కార్యక్రమాలతో వార్షికోత్సవం

భీమవరం మండల పరిధిలోని గ్రామంలో గడ్డం భాగ్య–సుధాకర్ దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బంధువులు, పెద్దలు, స్నేహితులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.

వేడుకల సందర్భంగా దంపతులు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ప్రత్యేకంగా గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రం విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మండల నాయకులు, మాజీ సర్పంచ్ సంకురి నాగరాజు, ఆముదాల శ్రీధర్ గౌడ్, దేవరకొండ శ్రీనివాస్, కొలిచేరిమే ఐలయ్య, నామాల కృష్ణ, గొట్టముక్కల నరేందర్ రెడ్డి, గడ్డం నర్సింగరావు, పసుపుల నర్సింగరావు, కొరివిళ్ళ గణేష్ రెడ్డి, తంతారపల్లి భాస్కర్, ఆముదాల సౌశీల్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News