Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:16 AM

విశ్వాస్ హాస్పిటల్ దశాబ్ది వేడుకలు

విశ్వాస్ హాస్పిటల్ దశాబ్ది వేడుకలు

విశ్వాస్ హాస్పిటల్ దశాబ్ది వేడుకలు
27-04-2026 99 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ,: పట్టణంలోని విశ్వాస్ హాస్పిటల్ 10వ వార్షికోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ రాంచంద్ర (ఆర్థోపెడిక్), డాక్టర్ విశ్వజ్యోతి (గైనకాలజిస్టు) సిబ్బందిని సన్మానించారు. వారి సేవలను గుర్తించి మెమెంటోలు అందజేసి శాలువాలతో సత్కరించారు.

కార్యక్రమానికి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నగేష్, ఐఎంఏ కోశాధికారి డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ మహతి తదితరులు హాజరయ్యారు. కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొని వేడుకలను ఘనంగా జరిపారు.

Sthanikam

విశ్వాస్ హాస్పిటల్ దశాబ్ది వేడుకలు

Article Image

నల్గొండ,: పట్టణంలోని విశ్వాస్ హాస్పిటల్ 10వ వార్షికోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ రాంచంద్ర (ఆర్థోపెడిక్), డాక్టర్ విశ్వజ్యోతి (గైనకాలజిస్టు) సిబ్బందిని సన్మానించారు. వారి సేవలను గుర్తించి మెమెంటోలు అందజేసి శాలువాలతో సత్కరించారు.

కార్యక్రమానికి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నగేష్, ఐఎంఏ కోశాధికారి డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ మహతి తదితరులు హాజరయ్యారు. కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొని వేడుకలను ఘనంగా జరిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News