Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:40 AM

విప్లవ వీరుడు భగత్ సింగ్, కవి సిద్ధప్ప వరకవి స్మృతిలో ఘన నివాళి

23-03-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

విప్లవ వీరుడు భగత్ సింగ్, కవి సిద్ధప్ప వరకవి స్మృతిలో ఘన నివాళి

మానవసేవే మాధవసేవ గ్రూప్ ఆధ్వర్యంలో

సోమవారం మల్కాజ్‌గిరి నియోజకవర్గం, గౌతమ్ నగర్ డివిజన్‌లోని వీధి నెం. 28లో విప్లవ వీరుడు భగత్ సింగ్ 95వ వర్థంతి, తెలంగాణ తొలి సమాజ కవి సిద్ధప్ప వరకవి 42వ వర్థంతి సందర్భంగా స్మారక కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా నిర్వాహకులు ఈ ఇద్దరు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి గౌరవ నివాళులు అర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్ త్యాగం, సమాజంలో చైతన్యం తీసుకొచ్చిన సిద్ధప్ప వరకవి సాహిత్య సేవలను గుర్తు చేసుకున్నారు.అధ్యక్షుడు కుమ్మరి రాజు మాట్లాడుతూ, మహానుభావుల జీవితాలు నేటి యువతకు ఆదర్శంగా నిలవాలని, వారి జయంతులు, వర్థంతులు నిర్వహించడం ద్వారా సమాజంలో చైతన్యం పెరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇస్తారి, సాంబరాజు, భాస్కర్, మహేష్ ముదిరాజ్, చైతన్య , భారత్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

విప్లవ వీరుడు భగత్ సింగ్, కవి సిద్ధప్ప వరకవి స్మృతిలో ఘన నివాళి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News