Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 12:53 AM

వినియోగదారుల మన్ననలే సంస్థల అభివృద్ధికి పునాది రాయల్ కార్ వాష్ షోరూం ప్రారంభించిన సర్వోత్తమ్ రెడ్డి

01-06-2026 106 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

వినియోగదారులకు నాణ్యమైన, మన్నికైన సేవలు అందించడం ద్వారా వారి మన్ననలు పొందాలని, అప్పుడే సంస్థలు అభివృద్ధి బాటలో పయనిస్తాయని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట పట్టణంలోని కొత్త మార్కెట్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన రాయల్ కార్ వాష్ షోరూంను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపార సంస్థలు వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించుకోవడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. సేవల నాణ్యత, వినియోగదారుల పట్ల మర్యాదపూర్వక వైఖరి, పారదర్శకత ఉంటే సంస్థలు మరింతగా అభివృద్ధి చెందుతాయని తెలిపారు.

కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, జిల్లా కాంగ్రెస్ నాయకులు మొరిశెట్టి లక్షాది తదితరులు పాల్గొన్నారు. షోరూం నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వ్యాపారంలో మరింత పురోగతి సాధించాలని ఆకాంక్షించారు.

Sthanikam

వినియోగదారుల మన్ననలే సంస్థల అభివృద్ధికి పునాది రాయల్ కార్ వాష్ షోరూం ప్రారంభించిన సర్వోత్తమ్ రెడ్డి

Article Image

వినియోగదారులకు నాణ్యమైన, మన్నికైన సేవలు అందించడం ద్వారా వారి మన్ననలు పొందాలని, అప్పుడే సంస్థలు అభివృద్ధి బాటలో పయనిస్తాయని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట పట్టణంలోని కొత్త మార్కెట్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన రాయల్ కార్ వాష్ షోరూంను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపార సంస్థలు వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించుకోవడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. సేవల నాణ్యత, వినియోగదారుల పట్ల మర్యాదపూర్వక వైఖరి, పారదర్శకత ఉంటే సంస్థలు మరింతగా అభివృద్ధి చెందుతాయని తెలిపారు.

కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, జిల్లా కాంగ్రెస్ నాయకులు మొరిశెట్టి లక్షాది తదితరులు పాల్గొన్నారు. షోరూం నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వ్యాపారంలో మరింత పురోగతి సాధించాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News