Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 12:08 AM

వేసవిలో నీటి ఇబ్బందులు లేకుండా రెండు బోర్లు ఏర్పాటు

07-05-2026 34 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

వేసవికాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా సదాశివపేట పట్టణంలోని 16వ వార్డు గొల్లకేరి ప్రాంతంలో రెండు బోర్లు ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ బడ్జెట్ సమావేశంలో తీసుకున్న తీర్మానం మేరకు 16వ వార్డు సభ్యురాలు కొత్తగొల్ల లావణ్య చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ పనులు చేపట్టారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు నీటి సమస్యలు తలెత్తకుండా ముందుగానే చర్యలు తీసుకోవడం పట్ల వార్డు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని సభ్యురాలు తెలిపారు. తూర్పు నిర్మల జగ్గారెడ్డి, జగ్గారెడ్డి, అలాగే పురపాలక సంఘం అధ్యక్షుడు, ఉపాధ్యక్షుల సహకారంతో ప్రజా సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొని బోర్ల ఏర్పాటు పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

Sthanikam

వేసవిలో నీటి ఇబ్బందులు లేకుండా రెండు బోర్లు ఏర్పాటు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News