Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:26 AM

వీరవెల్లి గ్రామంలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ అవగాహన సదస్సు

08-04-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

-కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ డైరెక్టర్ క్లబ్ మెంబర్ కొండ రవీందర్

భువనగిరి మండల పరిధిలోని వీరవెల్లి గ్రామ ప్రజలకు భువనగిరి నుండి కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో ఇన్సూరెన్స్‌పై అవగాహన సదస్సు నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ డైరెక్టర్ క్లబ్ మెంబర్ కొండ రవీందర్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ తోటకూరి శంకరయ్య,ఉపసర్పంచ్ సర్దార్ శ్రీకాంత్ పాల్గొన్నారు.అలాగే రేగు అంజయ్య,రేగు బీరప్ప,సర్దార్ శ్రీశైలం,కంచి మహేష్,నలమాస పారిజాత,రేగు ముత్తయ్య,రేగు నరసయ్య,చందుపట్ల సాలయ్య,చిలువేరు బాల నరసింహ,రేగు మహేష్,బిమరి సతీష్,రేగు సిద్ధులు తదితర గ్రామ పెద్దలు హాజరయ్యారు.ఇక కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సీనియర్ అడ్వైజర్ నలమాస్ కుమార్,డాక్టర్లు సన్నీ,పోలపాక సురేందర్ కూడా ఈ సదస్సులో పాల్గొని,ఆరోగ్య బీమా ప్రాధాన్యతపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వారు,ఆరోగ్య బీమా ప్రతి కుటుంబానికి అవసరమని,అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక భారం తగ్గించడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. గ్రామ ప్రజలు ఈ కార్యక్రమాన్ని ఆసక్తిగా వినిపించి, ఇన్సూరెన్స్ పథకాలపై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు

Sthanikam

వీరవెల్లి గ్రామంలో కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ అవగాహన సదస్సు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News