Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:20 AM

వేములకొండ అంగన్వాడి 02 సెంటర్లో "అక్షరాభ్యాసం ఈసీసీ డే" కార్యక్రమం

వేములకొండ అంగన్వాడి 02 సెంటర్లో "అక్షరాభ్యాసం ఈసీసీ డే" కార్యక్రమం

వేములకొండ అంగన్వాడి 02 సెంటర్లో  "అక్షరాభ్యాసం ఈసీసీ డే" కార్యక్రమం
27-02-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

వలిగొండ మండలంలోని వేములకొండ గ్రామంలో అంగన్వాడి 02 సెంటర్లో అక్షరాభ్యాసం ఈసీసీ డే కార్యక్రమం అంగన్వాడి టీచర్ బొద్రబోయిన శారద ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక సర్పంచ్ ఏర్పుల వెంకటేశం, ఉపసర్పంచ్ అంబటి సాయికుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడి సూపర్వైజర్ బాలమణి మాట్లాడుతూ చిన్నారులను సంప్రదాయ పద్ధతిలో అక్షరాభ్యాసం నిర్వహించాలని పోషకాహారం పై అవగాహన కల్పిస్తూ తల్లి- శిశు ఆరోగ్య పరిరక్షణపై సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు మెంబర్లు,గర్భిణీ స్త్రీలు, బాలింతలు, తల్లులు, పిల్లలు, ఆశ వర్కర్లు, అంగన్వాడి ఆయా తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వేములకొండ అంగన్వాడి 02 సెంటర్లో "అక్షరాభ్యాసం ఈసీసీ డే" కార్యక్రమం

Article Image

వలిగొండ మండలంలోని వేములకొండ గ్రామంలో అంగన్వాడి 02 సెంటర్లో అక్షరాభ్యాసం ఈసీసీ డే కార్యక్రమం అంగన్వాడి టీచర్ బొద్రబోయిన శారద ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక సర్పంచ్ ఏర్పుల వెంకటేశం, ఉపసర్పంచ్ అంబటి సాయికుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడి సూపర్వైజర్ బాలమణి మాట్లాడుతూ చిన్నారులను సంప్రదాయ పద్ధతిలో అక్షరాభ్యాసం నిర్వహించాలని పోషకాహారం పై అవగాహన కల్పిస్తూ తల్లి- శిశు ఆరోగ్య పరిరక్షణపై సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు మెంబర్లు,గర్భిణీ స్త్రీలు, బాలింతలు, తల్లులు, పిల్లలు, ఆశ వర్కర్లు, అంగన్వాడి ఆయా తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News