Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:02 PM

వేలాడుతున్న విద్యుత్ తీగులను మరమ్మతులు చేయించాలని; రైతులు ఆందోళన

27-05-2026 86 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామ సమీపంలో కుక్కుడుకాయ మిట్ట పొలాల్లో విద్యుత్ తీగలు కిందకు వేలాడుతూ మృత్యు పాశాలుగా మారాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ... గతంలో ఇద్దరు రైతులకు మరియు పశువులకు షాకు తగిలిందని అన్నారు. పశువులు పొలంలో మేస్తుంటే పశువుల తోక కరెంటుతీగ తగలడంతో స్పృహ తప్పి పడిపోవడం జరిగింది. ఆ గేదకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అతి ప్రమాదకరంగా మారినఈ విద్యుత్ తీగలు వల్ల అటు రైతులుకు ఇటు పశువులకు శాఖలు తగులుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా పెద్ద ప్రమాదం జరగక ముందే మండల విద్యుత్ శాఖ అధికారి ఏడి స్పందించి వెంటనే ఈ తీగలను సరిచేసి మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరారు. ఈ కార్యక్రమంలో చింతకుంట్ల విటల్, బుద్ధ ఉప్పలయ్య, నాలి వెంకన్న, రమేష్, మురళి, చంద మహేష్, నాలి మధు, రైతులు,తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వేలాడుతున్న విద్యుత్ తీగులను మరమ్మతులు చేయించాలని; రైతులు ఆందోళన

Article Image

తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామ సమీపంలో కుక్కుడుకాయ మిట్ట పొలాల్లో విద్యుత్ తీగలు కిందకు వేలాడుతూ మృత్యు పాశాలుగా మారాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ... గతంలో ఇద్దరు రైతులకు మరియు పశువులకు షాకు తగిలిందని అన్నారు. పశువులు పొలంలో మేస్తుంటే పశువుల తోక కరెంటుతీగ తగలడంతో స్పృహ తప్పి పడిపోవడం జరిగింది. ఆ గేదకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అతి ప్రమాదకరంగా మారినఈ విద్యుత్ తీగలు వల్ల అటు రైతులుకు ఇటు పశువులకు శాఖలు తగులుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా పెద్ద ప్రమాదం జరగక ముందే మండల విద్యుత్ శాఖ అధికారి ఏడి స్పందించి వెంటనే ఈ తీగలను సరిచేసి మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరారు. ఈ కార్యక్రమంలో చింతకుంట్ల విటల్, బుద్ధ ఉప్పలయ్య, నాలి వెంకన్న, రమేష్, మురళి, చంద మహేష్, నాలి మధు, రైతులు,తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News