Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:31 AM

వీబీజీ రామ్‌జీతో మన్‌రేగా మర్మహత్య! పున్న కైలాష్ 'పల్లెల హక్కులు కాపాడండి' అని తీవ్ర సవాల్

11-01-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

వీబీజీ రామ్‌జీతో మన్‌రేగా మర్మహత్య! పున్న కైలాష్ 'పల్లెల హక్కులు కాపాడండి' అని తీవ్ర సవాల్

నల్లగొండ జిల్లా స్థానికం ప్రతినిధి డి.డి.దాసు :

నల్గొండ, జనవరి 11: "ప్రజలకు ఉపాధి హక్కు, పల్లెలకు పాలన హక్కులు పునరుద్ధరించాలి!" మన్‌రేగాను నిర్వీర్యం చేస్తూ కేంద్రం తీసుకొచ్చిన ‘వీబీజీ రామ్‌జీ’ చట్టాన్ని పూర్తిగా తిరస్కరిస్తామ్ అని నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పున్న కైలాష్ తీవ్రంగా విమర్శించారు.

కొత్త చట్టంతో 100 రోజుల ఉపాధి హక్కు కోల్పోయిన గ్రామీణ ప్రజలు కష్టాల్లో పడ్డారు. కేంద్ర నోటిఫికేషన్, బడ్జెట్ కేటాయింపులపైనే పని ఆధారపడుతోంది.

ప్రధాన విమర్శలు:

  1. ఎంపిక పంచాయతీల్లో మాత్రమే పనులు – గ్రామసభల అధికారాలు పూర్తిగా మాయమయ్యాయి
  2. వ్యవసాయ సీజన్‌లో 60 రోజుల పనుల నిషేధం – కూలీలకు తీవ్ర నష్టం
  3. వేతన హామీలు లేవు, ద్రవ్యోల్బణ అనుసంధానం రద్దు
  4. పనులు-నిధులు ‘ఢిల్లీ’ నిర్ణయాలపై – పల్లె పాలన అంతరించింది
  5. కేంద్రం 60% నిధులు మాత్రమే – రాష్ట్రాలపై 40% భారం, జాప్యం తప్పదు

పున్న కైలాష్ మాటల్లో, "ఈ చట్టం గ్రామీణ ప్రజల హక్కులను హత్య చేస్తోంది. మన్‌రేగా ఆత్మాభివృద్ధి కావాలి!" అని ఆందోళన వ్యక్తం చేశారు.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News