Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:36 AM

వ్యాంగుల ఉచిత బస్సు పథకానికి స్పందన.టీడీపీ ఇంచార్జ్ మీనాక్షి నాయుడు

18-03-2026 149 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని పట్టణంలోని కొత్త బస్టాండ్‌లో దివ్యాంగుల ఉచిత బస్సు పథకం ప్రారంభంపై వచ్చిన వార్తల ప్రభావంతో కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.

మాజీ శాసనసభ్యులు, టీడీపీ ఇంచార్జ్ మీనాక్షి నాయుడు, సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు ఆదేశాల మేరకు యువ నాయకుడు సిద్ధార్థ నాయుడు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బస్టాండ్ నుంచి ఏరియా ఆసుపత్రి వరకు దివ్యాంగులతో కలిసి కూటమి నాయకులతో ప్రయాణం చేసి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు.

సిద్ధార్థ నాయుడు మాట్లాడుతూ ఉగాది కానుకగా ఉచిత ప్రయాణ సౌకర్యం ద్వారా 11.16 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు. దివ్యాంగ శక్తి పథకం ద్వారా 12.76 లక్షల మంది దివ్యాంగులు మరియు వారి సహాయకులు ప్రయోజనం పొందనున్నారని చెప్పారు.

దివ్యాంగులకు సహాయకులుగా వచ్చే వారికి 50 శాతం టికెట్ రాయితీ ఉంటుందని, 40 శాతం పైగా వైకల్యం ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుందని వెల్లడించారు.

ఈ పథకం అమలుకు సంవత్సరానికి రూ.207 కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించనున్నట్లు తెలిపారు.

Sthanikam

వ్యాంగుల ఉచిత బస్సు పథకానికి స్పందన.టీడీపీ ఇంచార్జ్ మీనాక్షి నాయుడు

Article Image

ఆదోని పట్టణంలోని కొత్త బస్టాండ్‌లో దివ్యాంగుల ఉచిత బస్సు పథకం ప్రారంభంపై వచ్చిన వార్తల ప్రభావంతో కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.

మాజీ శాసనసభ్యులు, టీడీపీ ఇంచార్జ్ మీనాక్షి నాయుడు, సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు ఆదేశాల మేరకు యువ నాయకుడు సిద్ధార్థ నాయుడు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బస్టాండ్ నుంచి ఏరియా ఆసుపత్రి వరకు దివ్యాంగులతో కలిసి కూటమి నాయకులతో ప్రయాణం చేసి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు.

సిద్ధార్థ నాయుడు మాట్లాడుతూ ఉగాది కానుకగా ఉచిత ప్రయాణ సౌకర్యం ద్వారా 11.16 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు. దివ్యాంగ శక్తి పథకం ద్వారా 12.76 లక్షల మంది దివ్యాంగులు మరియు వారి సహాయకులు ప్రయోజనం పొందనున్నారని చెప్పారు.

దివ్యాంగులకు సహాయకులుగా వచ్చే వారికి 50 శాతం టికెట్ రాయితీ ఉంటుందని, 40 శాతం పైగా వైకల్యం ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుందని వెల్లడించారు.

ఈ పథకం అమలుకు సంవత్సరానికి రూ.207 కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించనున్నట్లు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News