Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:21 AM

వాతావరణ శాఖ హెచ్చరిక అల్పపీడన ప్రభావం… ఆది, సోమవారాల్లో పలు జిల్లాల్లో వర్షాలు

వాతావరణ శాఖ హెచ్చరిక అల్పపీడన ప్రభావం… ఆది, సోమవారాల్లో పలు జిల్లాల్లో వర్షాలు

వాతావరణ శాఖ హెచ్చరిక అల్పపీడన ప్రభావం… ఆది, సోమవారాల్లో పలు జిల్లాల్లో వర్షాలు
22-02-2026 66 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం

ఆది, సోమవారాల్లో పలు జిల్లాల్లో వర్ష సూచన

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఆదివారం, సోమవారం రోజుల్లో తూర్పు గోదావరి జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయి.

అలాగే పశ్చిమ గోదావరి, , (కృష్ణా), , అన్నమయ్య, చిత్తూరు, జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

పిడుగులు పడే అవకాశముండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల క్రింద నిలబడకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

Sthanikam

వాతావరణ శాఖ హెచ్చరిక అల్పపీడన ప్రభావం… ఆది, సోమవారాల్లో పలు జిల్లాల్లో వర్షాలు

Article Image

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం

ఆది, సోమవారాల్లో పలు జిల్లాల్లో వర్ష సూచన

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఆదివారం, సోమవారం రోజుల్లో తూర్పు గోదావరి జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయి.

అలాగే పశ్చిమ గోదావరి, , (కృష్ణా), , అన్నమయ్య, చిత్తూరు, జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

పిడుగులు పడే అవకాశముండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల క్రింద నిలబడకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News