Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:13 PM

వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన:ఖేఢ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్

27-05-2026 85 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా ఏర్పడిన సమస్యలను పరిశీలించేందుకు మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్,మున్సిపల్ కమిషనర్ ప్రశాంతితో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించారు. వర్షాల ప్రభావంతో డ్రైనేజీలు నిండిపోవడం, రోడ్లపై నీరు నిల్వ ఉండడం, కాలనీల్లో నీటి సమస్యలు తలెత్తడం, గాలి దుమారం కారణంగా విద్యుత్ అంతరాయం ఏర్పడడం వంటి సమస్యలను అధికారులతో కలిసి పరిశీలించి వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ సిబ్బంది అప్రమత్తంగా పనిచేయాలని సూచించిన ఆయన, నిల్వ ఉన్న వర్షపు నీటిని త్వరితగతిన తొలగించి పారిశుద్ధ్య చర్యలను మరింత బలోపేతం చేయాలని తెలిపారు. వర్షాకాలంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో మున్సిపల్ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తాహిర్ అలీ, మున్సిపల్ అధికారులు, సిబ్బంది మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన:ఖేఢ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్

Article Image

నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా ఏర్పడిన సమస్యలను పరిశీలించేందుకు మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్,మున్సిపల్ కమిషనర్ ప్రశాంతితో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించారు. వర్షాల ప్రభావంతో డ్రైనేజీలు నిండిపోవడం, రోడ్లపై నీరు నిల్వ ఉండడం, కాలనీల్లో నీటి సమస్యలు తలెత్తడం, గాలి దుమారం కారణంగా విద్యుత్ అంతరాయం ఏర్పడడం వంటి సమస్యలను అధికారులతో కలిసి పరిశీలించి వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ సిబ్బంది అప్రమత్తంగా పనిచేయాలని సూచించిన ఆయన, నిల్వ ఉన్న వర్షపు నీటిని త్వరితగతిన తొలగించి పారిశుద్ధ్య చర్యలను మరింత బలోపేతం చేయాలని తెలిపారు. వర్షాకాలంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో మున్సిపల్ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తాహిర్ అలీ, మున్సిపల్ అధికారులు, సిబ్బంది మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News