Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:37 AM

వరల్డ్ టీబీ డే సందర్భంగా అవగాహన ర్యాలీ. క్షయ వ్యాధిపై అప్రమత్తతే రక్షణ

24-03-2026 56 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

విద్యార్థులతో అవగాహన కార్యక్రమం, ర్యాలీ

రామన్నపేటలోని బాయ్స్ హై స్కూల్‌లో వరల్డ్ టీబీ డే సందర్భంగా మండల వైద్యాధికారి డాక్టర్ అశ్విని కుమార్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా హెచ్‌ఈఓ గోపాల్ మాట్లాడుతూ జాతీయ క్షయ రోగ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా క్షయ వ్యాధి మైకోబాక్టీరియమ్ ట్యూబర్క్యులోసిస్ అనే బాక్టీరియా వల్ల వస్తుందని తెలిపారు. తుమ్మడం, దగ్గడం, మాట్లాడడం ద్వారా తుంపరల ద్వారా ఒకరి నుండి మరొకరికి వ్యాపించే వ్యాధి అని వివరించారు.

క్షయ వ్యాధి లక్షణాలు, గుర్తించే విధానం, పూర్తి చికిత్స అవసరం, పోషకాహారం, వ్యక్తిగత శుభ్రత, మాస్కులు ధరించడం వంటి జాగ్రత్తలను విద్యార్థులకు తెలియజేశారు. క్షయ రోగుల పట్ల ఆధరాభిమానాలు చూపించి, వారు పూర్తిస్థాయి చికిత్స తీసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు.

అనంతరం విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం మంజుల, హెడ్‌మాస్టర్ ఎం. శేషాచారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు

Sthanikam

వరల్డ్ టీబీ డే సందర్భంగా అవగాహన ర్యాలీ. క్షయ వ్యాధిపై అప్రమత్తతే రక్షణ

Article Image

విద్యార్థులతో అవగాహన కార్యక్రమం, ర్యాలీ

రామన్నపేటలోని బాయ్స్ హై స్కూల్‌లో వరల్డ్ టీబీ డే సందర్భంగా మండల వైద్యాధికారి డాక్టర్ అశ్విని కుమార్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా హెచ్‌ఈఓ గోపాల్ మాట్లాడుతూ జాతీయ క్షయ రోగ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా క్షయ వ్యాధి మైకోబాక్టీరియమ్ ట్యూబర్క్యులోసిస్ అనే బాక్టీరియా వల్ల వస్తుందని తెలిపారు. తుమ్మడం, దగ్గడం, మాట్లాడడం ద్వారా తుంపరల ద్వారా ఒకరి నుండి మరొకరికి వ్యాపించే వ్యాధి అని వివరించారు.

క్షయ వ్యాధి లక్షణాలు, గుర్తించే విధానం, పూర్తి చికిత్స అవసరం, పోషకాహారం, వ్యక్తిగత శుభ్రత, మాస్కులు ధరించడం వంటి జాగ్రత్తలను విద్యార్థులకు తెలియజేశారు. క్షయ రోగుల పట్ల ఆధరాభిమానాలు చూపించి, వారు పూర్తిస్థాయి చికిత్స తీసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు.

అనంతరం విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం మంజుల, హెడ్‌మాస్టర్ ఎం. శేషాచారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News