Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 04:01 AM

వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను

25-02-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మంచినీటి ఎద్దడిలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా

మంచినీటి ఎద్దడి నేపథ్యంలో 14వ వార్డు ప్రజలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని వార్డు కౌన్సిలర్ గాలి సాయికిరణ్ తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారంలో తాను ఎల్లప్పుడూ ముందుంటానని, వార్డు అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. గత రెండు రోజులుగా కొన్ని సాంకేతిక కారణాలతో పురపాలక సంఘం ద్వారా మంచినీటి సరఫరా నిలిచిపోయిన నేపథ్యంలో వార్డు ప్రజల అభ్యర్థన మేరకు అవసరమైన ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందిస్తున్నామని వివరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనపై విశ్వాసం ఉంచి అత్యధిక మెజార్టీతో గెలిపించిన 14వ వార్డు ప్రజలకు తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కరించేందుకు సిద్ధంగా ఉంటానని స్పష్టం చేశారు. అలాగే భారత రాష్ట్ర సమితి నాయకుడు గుండపనేని కిరణ్ మాట్లాడుతూ, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో ఎలాంటి లోపం ఉండనీయబోమన్నారు. వార్డు ప్రజల సహకారంతో సమస్యలను అధిగమిస్తామని తెలిపారు.

Sthanikam

వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News