Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:02 PM

వదిలి వేయబడ్డ పిల్లల సంరక్షణ కు ప్రభుత్వ "ఉయ్యాల" ఏర్పాటు

17-02-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

వదిలి వేయబడ్డ పిల్లల సంరక్షణ కు ప్రభుత్వ "ఉయ్యాల" ఏర్పాటు

జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్

కోదాడ మండల పరిధిలో జరిగిన అమానవీయ సంఘటన జరిగింది. ఒక రోజు గల పాపను చెట్ల పొదలలో వదిలివేయడం జరిగినది. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ చాలా కలత చెందారు. ఈ సంఘటనను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎవరైనా అనాధ బాలలను ముళ్ల పొదలలో, చెత్త కుండీలలో వదిలివేయడం లాంటివి చేయకూడదని, అలా చేసినట్లయితే ఆ పిల్లలు చనిపోయే ఆవకాశం వున్నదని అన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో, పిల్లలను పోషించలేని పరిస్థితి ఉన్నట్లయితే అట్టి పిల్లల్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసినటువంటి ఉయ్యాల నందు, అంగన్వాడీ టీచర్, ఏఎన్ఎంలకు గాని అప్పగించవలసిందిగా తెలిపినారు.వదిలి వేయబడ్డ పిల్లలను సంరక్షించడం కోసం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని ప్రసూతి వైద్యశాలలు, జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఉయ్యాల ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ అన్నారు.

Sthanikam

వదిలి వేయబడ్డ పిల్లల సంరక్షణ కు ప్రభుత్వ "ఉయ్యాల" ఏర్పాటు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News