Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాత్రివేళ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 09:31 AM

వడ్డెర కులస్తుల ఆధ్వర్యంలో ఓబన్న జయంతి వేడుకలు

12-01-2026 351 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిట్యాల స్థానికం ప్రతినిధి ప్రశాంత్

చిన్నకాపర్తి వడ్డె ఓబన్న 219వ జయంతి వేడుకలు

చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో వ్యతిరేకంగా పోరాటం సాగించిన రేనాటి సమరయోధుడు వడ్డె ఓబన్న 219వ జయంతిని గ్రామ వడ్డెర కులస్తుల ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్డె ఓబన్న విగ్రహానికి పూలమాలలు వేసి, కేకు కట్ చేసి ఆయన చేసిన త్యాగాలు, వీరత్వాన్ని స్మరించుకున్నారు.వడ్డెర కులస్తులు మాట్లాడుతూ వడ్డె ఓబన్న అణచివేతకు వ్యతిరేకంగా పోరాడి ప్రజల హక్కుల కోసం నిలబడ్డ వీరుడని, ఆయన జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సమాజంలో ఐక్యత, ధైర్యం, త్యాగభావన పెంపొందించేందుకు ఇటువంటి జయంతి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో వడ్డెర కులస్తులైన దుర్గయ్య, బిక్షం, వెంకన్న, లింగయ్య, ఇద్దయ్య, ప్రశాంత్, కిషోర్, గణేష్, రాజు, మహేష్, నర్సింహ, యాదయ్య, ఎల్లయ్య, కిష్టయ్య, లింగస్వామి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వడ్డెర కులస్తుల ఆధ్వర్యంలో ఓబన్న జయంతి వేడుకలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News