Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:34 AM

వడ్డెర సంఘం అధ్యక్షుడిగా బోధాస్ సత్యనారాయణ

20-03-2026 301 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరం: వడ్డెర సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన బోధాస్ సత్యనారాయణ (తండ్రి బిక్షపతి)ను గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంఘ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన ఆకాంక్షిస్తూ, తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని తెలిపారు.

నూతన కమిటీలో గౌరవ అధ్యక్షులుగా భోదాస్ లక్ష్మీనారాయణ, భోదాస్ పెద్ద ఎల్లయ్య, వరికుప్పల మల్లేష్ ఎంపికయ్యారు. ఉపాధ్యక్షులుగా దండుగుల శ్రీనివాస్, వరికుప్పల నగేష్, ప్రధాన కార్యదర్శిగా పల్లపు అశోక్ బాధ్యతలు స్వీకరించారు. కోశాధికారిగా వరికుప్పల స్వామి, ప్రచార కార్యదర్శులుగా భోదాస్ వెంకటేష్, వరికుప్పల రాజమల్లు నియమితులయ్యారు.

కార్యవర్గ సభ్యులుగా పల్లపు శ్రీనివాస్, కుంచం శ్రీను, పల్లపు మల్లేష్, భోదాస్ మహేష్, భోదాస్ చిన్న నర్సింహా, వరికుప్పల బాబు ఎంపికయ్యారు. నూతన కమిటీ సభ్యులను సన్మానించి, వడ్డెర సంఘ సంక్షేమం కోసం కృషి చేయాలని తీర్మానం చేశారు.

Sthanikam

వడ్డెర సంఘం అధ్యక్షుడిగా బోధాస్ సత్యనారాయణ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News