Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:01 PM

వైకుంఠ ఏకాదశి వేడుకల్లో ప్రత్యేక పూజలు చేసిన సర్పంచ్ సాయికుమార్ దంపతులు

30-12-2025 158 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్న పేట స్థానికం ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం బోగారం గ్రామంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ రామాలయంలో సర్పంచ్ కూనూరి సాయికుమార్, మాధవి దంపతులు ప్రత్యేక పూజలు చేసి భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు.

పూజా కార్యక్రమాల అనంతరం గ్రామపంచాయతీ పరిధిలో పనిచేస్తున్న రెవెన్యూ సిబ్బంది, అధికారులను శాలువాలతో సత్కరించి అభినందించారు. అనంతరం గ్రామంలోని ప్రధాన సమస్యలపై సర్పంచ్ సమీక్ష చేపట్టారు.

వీధి లైట్ల నిర్వహణ, డ్రైనేజీ సమస్యలు, తాగునీటి ఇబ్బందులు తదితర అంశాలపై ఎక్కడ సమస్యలు ఉన్నాయో తన దృష్టికి తీసుకురావాలని వార్డు సభ్యులకు సూచించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొని వైకుంఠ ఏకాదశి వేడుకలను విజయవంతం చేశారు.

Sthanikam

వైకుంఠ ఏకాదశి వేడుకల్లో ప్రత్యేక పూజలు చేసిన సర్పంచ్ సాయికుమార్ దంపతులు

Article Image
రామన్న పేట స్థానికం ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం బోగారం గ్రామంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ రామాలయంలో సర్పంచ్ కూనూరి సాయికుమార్, మాధవి దంపతులు ప్రత్యేక పూజలు చేసి భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు.

పూజా కార్యక్రమాల అనంతరం గ్రామపంచాయతీ పరిధిలో పనిచేస్తున్న రెవెన్యూ సిబ్బంది, అధికారులను శాలువాలతో సత్కరించి అభినందించారు. అనంతరం గ్రామంలోని ప్రధాన సమస్యలపై సర్పంచ్ సమీక్ష చేపట్టారు.

వీధి లైట్ల నిర్వహణ, డ్రైనేజీ సమస్యలు, తాగునీటి ఇబ్బందులు తదితర అంశాలపై ఎక్కడ సమస్యలు ఉన్నాయో తన దృష్టికి తీసుకురావాలని వార్డు సభ్యులకు సూచించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొని వైకుంఠ ఏకాదశి వేడుకలను విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News