Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:12 PM

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో ఎమ్మెల్యే పట్లోళ్ల అనుపమ సంజీవరెడ్డి దంపతుల ప్రత్యేక పూజలు

30-12-2025 65 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల అనుపమ సంజీవరెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు.శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో నారాయణఖేడ్ నియోజకవర్గం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని వారు స్వామివారిని వేడుకున్నారు. వైకుంఠ ఏకాదశి వంటి పవిత్ర పర్వదినంలో స్వామివారి దర్శనం కలగడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు.

Sthanikam

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో ఎమ్మెల్యే పట్లోళ్ల అనుపమ సంజీవరెడ్డి దంపతుల ప్రత్యేక పూజలు

Article Image

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రసిద్ధి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని నారాయణఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల అనుపమ సంజీవరెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు చేశారు.శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో నారాయణఖేడ్ నియోజకవర్గం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని వారు స్వామివారిని వేడుకున్నారు. వైకుంఠ ఏకాదశి వంటి పవిత్ర పర్వదినంలో స్వామివారి దర్శనం కలగడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News