Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:35 AM

ఉప్పర్పల్లి తండాలో మరిగమ్మ మోతిమాత అమ్మవారికి ప్రత్యేక పూజలు

03-01-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి కృష్ణ :జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని మొగడంపల్లి మండలం ఉప్పర్పల్లి తండా/జంగార్బౌడిలో వెలసిన శ్రీ మరిగమ్మ మోతిమాత అమ్మవారిని తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్. గిరిధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డా. సిద్ధం ఉజ్వల్ రెడ్డి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, మాజీ జెడ్పీటీసీ కిషన్ పవార్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు పట్లోళ్ల నాగిరెడ్డి, మాజీ ఎంపీపీ గుండారెడ్డి, సీనియర్ నాయకులు మల్లికార్జున్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, పలువురు సర్పంచులు, యూత్ కాంగ్రెస్, యన్ యస్ యూ ఐ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆలయ పరిసరాలు భక్తులతో కళకళలాడాయి.

Sthanikam

ఉప్పర్పల్లి తండాలో మరిగమ్మ మోతిమాత అమ్మవారికి ప్రత్యేక పూజలు

Article Image

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి కృష్ణ :జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని మొగడంపల్లి మండలం ఉప్పర్పల్లి తండా/జంగార్బౌడిలో వెలసిన శ్రీ మరిగమ్మ మోతిమాత అమ్మవారిని తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్. గిరిధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డా. సిద్ధం ఉజ్వల్ రెడ్డి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, మాజీ జెడ్పీటీసీ కిషన్ పవార్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు పట్లోళ్ల నాగిరెడ్డి, మాజీ ఎంపీపీ గుండారెడ్డి, సీనియర్ నాయకులు మల్లికార్జున్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, పలువురు సర్పంచులు, యూత్ కాంగ్రెస్, యన్ యస్ యూ ఐ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆలయ పరిసరాలు భక్తులతో కళకళలాడాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News