Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:40 AM

ఉపాధి హామీ సిబ్బందికి ఉచిత ఆరోగ్య శిబిరం.కలెక్టర్ అనురాగ్ జయంతి

26-03-2026 52 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా డి.ఆర్.డి.ఏ కార్యాలయంలో ఉపాధి హామీ పథకం సిబ్బందికి ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (DRDA) ఆధ్వర్యంలో, ఎరిక్సన్ ఇన్సూరెన్స్ టీపీఏ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టారు.

ఈ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ సిబ్బందికి సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు ఇలాంటి శిబిరాలు ఎంతో ఉపయోగకరమని కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి టి. నాగిరెడ్డి, జిల్లా విజిలెన్స్ అధికారి మందడి ఉపేందర్ రెడ్డి, అదనపు డీఆర్‌డీఓ జి. సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

శిబిరంలో వైద్యులు సిబ్బందికి వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సూచనలు అందించారు.

Sthanikam

ఉపాధి హామీ సిబ్బందికి ఉచిత ఆరోగ్య శిబిరం.కలెక్టర్ అనురాగ్ జయంతి

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా డి.ఆర్.డి.ఏ కార్యాలయంలో ఉపాధి హామీ పథకం సిబ్బందికి ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (DRDA) ఆధ్వర్యంలో, ఎరిక్సన్ ఇన్సూరెన్స్ టీపీఏ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టారు.

ఈ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ సిబ్బందికి సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు ఇలాంటి శిబిరాలు ఎంతో ఉపయోగకరమని కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి టి. నాగిరెడ్డి, జిల్లా విజిలెన్స్ అధికారి మందడి ఉపేందర్ రెడ్డి, అదనపు డీఆర్‌డీఓ జి. సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

శిబిరంలో వైద్యులు సిబ్బందికి వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సూచనలు అందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News