Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 12:02 AM

ఉపాధి హామీ కార్మికులకు మౌలిక సౌకర్యాలు కల్పించిన గ్రామ పంచాయతీ

04-05-2026 62 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

వట్టిపల్లి మండలంలోని మేడికుంద గ్రామంలో నేడు ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న కార్మికుల కోసం విశ్రాంతి సమయంలో ఇబ్బందులు లేకుండా ఉండేలా నీడనిచ్చే టాపర్‌తో పాటు చల్లని తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. మండుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకుని కార్మికుల ఆరోగ్యం, సౌకర్యాలను ప్రాధాన్యంగా తీసుకుని ఈ ఏర్పాట్లు చేయడం పట్ల ఉపాధి హామీ కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తూ, ఈ సౌకర్యం కల్పించిన గ్రామ సర్పంచ్, కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. గ్రామ పంచాయతీ చేపట్టిన ఈ చర్యలు కార్మిక సంక్షేమానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని స్థానికులు అభిప్రాయపడ్డారు.

Sthanikam

ఉపాధి హామీ కార్మికులకు మౌలిక సౌకర్యాలు కల్పించిన గ్రామ పంచాయతీ

Article Image

వట్టిపల్లి మండలంలోని మేడికుంద గ్రామంలో నేడు ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న కార్మికుల కోసం విశ్రాంతి సమయంలో ఇబ్బందులు లేకుండా ఉండేలా నీడనిచ్చే టాపర్‌తో పాటు చల్లని తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. మండుతున్న ఎండలను దృష్టిలో ఉంచుకుని కార్మికుల ఆరోగ్యం, సౌకర్యాలను ప్రాధాన్యంగా తీసుకుని ఈ ఏర్పాట్లు చేయడం పట్ల ఉపాధి హామీ కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తూ, ఈ సౌకర్యం కల్పించిన గ్రామ సర్పంచ్, కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. గ్రామ పంచాయతీ చేపట్టిన ఈ చర్యలు కార్మిక సంక్షేమానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని స్థానికులు అభిప్రాయపడ్డారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News