Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:45 PM

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా తర్పుకాపు సంక్షేమ సంఘం కార్యాలయం,ఆదివారం పిబ్రవరి 01--02 -- 2026 న్యూస్:----*

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా తర్పుకాపు సంక్షేమ సంఘం కార్యాలయం,ఆదివారం పిబ్రవరి 01--02 -- 2026 న్యూస్:----*

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా  తర్పుకాపు సంక్షేమ సంఘం కార్యాలయం,ఆదివారం పిబ్రవరి 01--02 -- 2026 న్యూస్:----*
February 01, 2026 09:05 PM 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా తర్పుకాపు సంక్షేమ సంఘం కార్యాలయం,ఆదివారం పిబ్రవరి 01--02 -- 2026 న్యూస్:

అలిండియా తూర్పుకాపు సంక్షేమ సంఘం,ఆంధ్రప్రదేశ్ తూర్పుకాపు సంక్షేమ సంఘం, ఆంధ్రప్రదేశ్ తూర్పుకాపు జాయింట్ యాక్షన్ కమిటీ ( JAC),కోర్ టీమ్ సమావేశం ఆదివారం శ్రీకాకుళం జిల్లా కార్యాలయంలో నిర్వహించడం జరిగింది, ఈ కోర్ టీమ్ సమావేశంలో AITKSS జాతీయ అధ్యక్షులు పిసిని చంద్రమోహన్, APTKSS రాష్ట్ర అధ్యక్షులు ఆకుల అప్పలసూరినాయుడు, APTKJAC రాష్ట్ర చైర్మన్ గిరడా అప్పలస్వామి, AITKSS జాతీయ గౌరవఅధ్యక్షులు పతివాడ గిరిశ్వరరావు,రాష్ట్ర గౌరవఅధ్యక్షులు అనేపు రామక్రిష్ణ, APTKSS ఉద్యోగవిభాగ రాష్ట్ర అధ్యక్షులు బలగ మల్లేశ్వరరావు, AITKSS జాతీయ కార్యదర్శి మామిడి విష్ట్నుమూర్తి,తూర్పుకాపు సంఘం శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు కొవగాపు గౌతమ్, విశాఖపట్నం జిల్లా ఉపాధ్యక్షులు కిల్లారి వెంకటనాయుడు, విశాఖపట్నం జిల్లా కోశాధికారి కడగల చిన్నారావు,శ్రీకాకుళం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గుమ్మడి శాంతారావులు సమావేశమై,తూర్పుకాపుజాతి కొన్ని దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న రిజర్వేషన్లు,చట్టసభల్లో రాజకీయప్రాధాన్యత,ఉద్యోగ, ఉపాధి సమస్యల పరిష్కారం కోశం సుధీర్గమైన చర్చజరిగింది, ఈనేపథ్యంలో తూర్పుకాపుజాతి భవిష్యత్ కార్యాచరణపై 5 తీర్మాణాలు చేశారు, 1,ఒక లక్ష మందితో తూర్పుకాపు ఆత్మీయ మహాసభ నిర్వహించడం* ( *అన్ని రాజకీయపార్టీలలో ఉన్న ముఖ్య నాయకులందరిని కలుపుకొని,మరియు, తూర్పుకాపు కుల సంఘాల అన్నింటిని కలుపుకొని,రాజకీయాలకు అతీతంగా తూర్పుకాపుజాతి సత్తా చాటాలి ),2,రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో తూర్పుకాపు సంఘ సామాజిక భవనాలకు ప్రభుత్వ భూమిని మంజూరీ చేపించాలి, 3,చట్ట సభల్లో సీట్లు జనాభా దామాషా పద్ధతిలో మన వాటా సాధించాలి,5,ఉత్తరాంధ్రా మినహా మిగిలిన జిల్లాల్లో నివశిస్తున్న తూర్పుకాపులందరికీ OBC రిజర్వేషన్ కల్పించాలి, BC "D "లో రిజర్వేషన్ శాతాన్ని పెంపోందించేందుకు ఉద్యమించాలి, 5,ఆంధ్రప్రదేశ్ తూర్పుకాపు కార్పొరేషన్ కు నిధులు కేటాయించి జాతి అభ్యుదయం కోసం ఖర్చుపెట్టాలి,పై ఐదు తీర్మాణాలపై సుధీర్గమైన చర్చ అనంతరం ఆమోదించారు, ఈ నేపథ్యంలో తూర్పుకాపు సంఘం జాతీయ అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ మాట్లాడుతూ తూర్పుకాపు జాతీయ, రాష్ట్రల, జిల్లాల, నియోజకవర్గాల, మండలాల, గ్రామాల 20 మందితో ఉన్న ప్రతీ నూతన కమిటీల్లో తప్పనిసరిగా ఒక రాజకీయనాయకుడు, ఒక ఉద్యోగి,ఒక సామాజికవేత్త, ఒక వాణిజ్యవేత్త, ఒక కళాకారుడు ను విధిగా ఎంపిక చేయాలని అన్నారు,* ,

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News