Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:32 PM

ఉగాది సందర్భంగా ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి పంచమ జ్యోతుల మహోత్సవం

22-02-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

మార్చి 19న తెల్లవారుజామున 3 గంటలకు జ్యోతి మహోత్సవం

శ్రీ సత్యసాయి జిల్లా లోని సోమందేపల్లి గ్రామంలో వెలసి భక్తుల కోర్కెలను తీర్చే అమ్మవారిగా ప్రసిద్ధి చెందిన శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించనున్న శ్రీ చౌడేశ్వరి దేవి పంచమ జ్యోతుల మహోత్సవం కార్యక్రమానికి ఆలయ కమిటీ సన్నాహాలు ప్రారంభించింది.

శ్రీ పరాభవ నామ సంవత్సరం విదియ, తేదీ 19-03-2026 గురువారం తెల్లవారుజామున రాత్రి 3.00 గంటలకు జ్యోతి మహోత్సవం ఘనంగా నిర్వహించబడునని ఆలయ కమిటీ అధ్యక్షులు డి.సి. ఈశ్వరయ్య తెలిపారు.

జ్యోతులకు దాతలుగా ముందుకు రావాలనుకునే భక్తులు తమ పేర్లు 24-02-2026 లోపు నమోదు చేసుకుని నగదు చెల్లించవలసిందిగా శ్రీ చౌడేశ్వరి జ్యోతి సేవ సమితి సభ్యులు విజ్ఞప్తి చేశారు. సమస్త కుల బాంధవులు ఈ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు

Sthanikam

ఉగాది సందర్భంగా ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి పంచమ జ్యోతుల మహోత్సవం

Article Image

మార్చి 19న తెల్లవారుజామున 3 గంటలకు జ్యోతి మహోత్సవం

శ్రీ సత్యసాయి జిల్లా లోని సోమందేపల్లి గ్రామంలో వెలసి భక్తుల కోర్కెలను తీర్చే అమ్మవారిగా ప్రసిద్ధి చెందిన శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించనున్న శ్రీ చౌడేశ్వరి దేవి పంచమ జ్యోతుల మహోత్సవం కార్యక్రమానికి ఆలయ కమిటీ సన్నాహాలు ప్రారంభించింది.

శ్రీ పరాభవ నామ సంవత్సరం విదియ, తేదీ 19-03-2026 గురువారం తెల్లవారుజామున రాత్రి 3.00 గంటలకు జ్యోతి మహోత్సవం ఘనంగా నిర్వహించబడునని ఆలయ కమిటీ అధ్యక్షులు డి.సి. ఈశ్వరయ్య తెలిపారు.

జ్యోతులకు దాతలుగా ముందుకు రావాలనుకునే భక్తులు తమ పేర్లు 24-02-2026 లోపు నమోదు చేసుకుని నగదు చెల్లించవలసిందిగా శ్రీ చౌడేశ్వరి జ్యోతి సేవ సమితి సభ్యులు విజ్ఞప్తి చేశారు. సమస్త కుల బాంధవులు ఈ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News