Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:36 AM

ఉగాది పురస్కారాల్లో ఆర్టిస్ట్ రమేష్‌కు సన్మానం

ఉగాది పురస్కారాల్లో ఆర్టిస్ట్ రమేష్‌కు సన్మానం

ఉగాది పురస్కారాల్లో  ఆర్టిస్ట్ రమేష్‌కు సన్మానం
22-03-2026 282 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్: ఉగాది పురస్కారాల సందర్భంగా చిక్కడపల్లిలోని త్యాగరాయ గాన సభలో శ్రీ సాంస్కృతిక విశ్వకళామండలి వ్యవస్థాపక అధ్యక్షులు రామ నర్సయ్య ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామానికి చెందిన ఆర్టిస్ట్ నకిరేకంటి రమేష్‌ను ప్రత్యేకంగా సన్మానించారు. ఆయన కళా ప్రతిభను అభినందిస్తూ నిర్వాహకులు ప్రశంసలు కురిపించారు.

అదేవిధంగా కార్యక్రమంలో నాట్య ప్రదర్శనలు చేసిన నాట్యకళా విద్యార్థినులకు మెమెంటోలు, షీల్డులు అందజేశారు. ఈ వేడుక కళారంగానికి ప్రోత్సాహకంగా నిలిచిందని పాల్గొన్నవారు తెలిపారు.

Sthanikam

ఉగాది పురస్కారాల్లో ఆర్టిస్ట్ రమేష్‌కు సన్మానం

Article Image

హైదరాబాద్: ఉగాది పురస్కారాల సందర్భంగా చిక్కడపల్లిలోని త్యాగరాయ గాన సభలో శ్రీ సాంస్కృతిక విశ్వకళామండలి వ్యవస్థాపక అధ్యక్షులు రామ నర్సయ్య ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామానికి చెందిన ఆర్టిస్ట్ నకిరేకంటి రమేష్‌ను ప్రత్యేకంగా సన్మానించారు. ఆయన కళా ప్రతిభను అభినందిస్తూ నిర్వాహకులు ప్రశంసలు కురిపించారు.

అదేవిధంగా కార్యక్రమంలో నాట్య ప్రదర్శనలు చేసిన నాట్యకళా విద్యార్థినులకు మెమెంటోలు, షీల్డులు అందజేశారు. ఈ వేడుక కళారంగానికి ప్రోత్సాహకంగా నిలిచిందని పాల్గొన్నవారు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News