Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 08:20 AM

ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

28-12-2025 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట (రూరల్): ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జీఎంటీ కోఆర్డినేటర్ గుడిపుడి వెంకటేశ్వర్ రావు అన్నారు. ఆదివారం మండల పరిధిలోని తాళ్లఖమ్మం పహాడ్ ఉన్నత పాఠశాలలో సర్పంచ్ మండవ వీరాంజనేయులు ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా వెంకటేశ్వర్ రావు మాట్లాడుతూ ఆసుపత్రులకు వెళ్లలేని పేదల కోసం ఇలాంటి శిబిరాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. సర్పంచ్ మండవ వీరాంజనేయులు మాట్లాడుతూ నిరుపేదలకు లయన్స్ క్లబ్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ చైర్మన్ దోసపాటి గోపాల్, కార్యదర్శి ఉప్పల రాజేంద్రప్రసాద్, కోశాధికారి చిలుముల శ్రీనివాస్ రెడ్డి, మిర్యాల సుధాకర్, మాజీ సర్పంచ్ పాముల హనుమంతు, ఉప సర్పంచ్ శ్రీధర్ రెడ్డి, వార్డు సభ్యులు శేఖర్, మౌనిక హరీష్, మధు, శ్యాంప్రసాద్, సైదులు, నాయకులు అప్పారావు, ముదిరెడ్డి సంతోష్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News