Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:40 AM

ఉ ద్యమకారులకు తెలంగాణ ఉద్యమకారుల కార్పోరేషన్ ఏర్పాటు చేయించాలని కోదండరామ్ కు వినతి

09-03-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

రేవంత్ రెడ్డి కలిసి మన బాధ చెప్పండి అని కోదండరామ్ ను కోరిన

-తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పూస శ్రీనివాస్

తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి, నిరసనలు చేసి, జైలుకు వెళ్ళి ఆరోగ్యాలు,ఆర్ధిక,శారీరకంగా,నష్టపోయి నేడు తిరుగలేని పరిస్థితులలో కొందరు యున్నారని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామి గురించి రేవంత్ రెడ్డి కలిసి మన బాధ చెప్పండి కోదండరామ్ అంటూ తెలంగాణ ఉద్యమకారులు అందరం కలిసి మా అందరి బాధలు చెప్పామని "తెలంగాణ ఉద్యమకారుల సంఘం” రాష్ట్ర అధ్యక్షులు పూస శ్రీనివాస్ కోరినారు. సోమవారం రోజు “ఛలో హైద్రాబాద్” కార్యక్రమములో ఆగంగా ప్రొఫెసర్ కోదండరామ్ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భముగా పూస శ్రీనివాస్ మాట్లాడుతు గత ప్రభుత్వం 2014 నుండి 2018 వరకు ఉద్యమకారులను పట్టించుకోలేదని 2018న రేవంత్రెడ్డి ప్రభుత్వం వచ్చిన నుండి ఉ ద్యమకారులకు 250 చ.గజాల స్థలము,రూ॥ 30,000 పెన్షన్ ప్రతి ఉద్యమకారునికి హెల్త్ కార్డులు,ఉ ద్యమకారులకు తెలంగాణ ఉద్యమకారుల కార్పోరేషన్ ఏర్పాటు చేయించాలని కోదండరామ్ ను అభ్యర్ధించినామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెరుగు మధు,డి.ఎస్.మాణిక్యమ్మ,గొర్ల లక్ష్మణ్,బుర్రి అయిలయ్య,గోపరాజు గణేష్,తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఉ ద్యమకారులకు తెలంగాణ ఉద్యమకారుల కార్పోరేషన్ ఏర్పాటు చేయించాలని కోదండరామ్ కు వినతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News