Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:39 AM

టిపిసిసి అధ్యక్షులు, మంత్రిని కలిసిన యువజన కాంగ్రెస్ నాయకులు

టిపిసిసి అధ్యక్షులు, మంత్రిని కలిసిన యువజన కాంగ్రెస్ నాయకులు

టిపిసిసి అధ్యక్షులు, మంత్రిని కలిసిన యువజన కాంగ్రెస్ నాయకులు
19-03-2026 51 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బీబీనగర్ మండల పరిధిలోని నెమరగోముల గ్రామానికి చెందిన యువజన కాంగ్రెస్ నాయకుడు కొలిచెలిమే సురేష్, తన మిత్రుడు ఘంటా శ్రావణ్ కుమార్‌తో కలిసి ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్‌ను మరియు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా వారిని శాలువాలతో సన్మానించి, శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. నాయకులు వారి అభినందనలను స్వీకరించి, యువజన నాయకులకు భవిష్యత్తులో మరింత సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

Sthanikam

టిపిసిసి అధ్యక్షులు, మంత్రిని కలిసిన యువజన కాంగ్రెస్ నాయకులు

Article Image

బీబీనగర్ మండల పరిధిలోని నెమరగోముల గ్రామానికి చెందిన యువజన కాంగ్రెస్ నాయకుడు కొలిచెలిమే సురేష్, తన మిత్రుడు ఘంటా శ్రావణ్ కుమార్‌తో కలిసి ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్‌ను మరియు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా వారిని శాలువాలతో సన్మానించి, శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. నాయకులు వారి అభినందనలను స్వీకరించి, యువజన నాయకులకు భవిష్యత్తులో మరింత సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News