Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:39 AM

టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా నాలుగో మహాసభ ను విజయవంతం చేయండి.జిల్లా కమిటీ కన్వీనర్ పాల్వాయి జానయ్య

19-01-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar
తుంగతుర్తి ప్రతిరిది బండి కిరణ్

తుంగతుర్తి;    టి డబ్ల్యూ జేఎఫ్ సూర్యాపేట జిల్లా అడ హక్ కమిటీ ఆధ్వర్యంలో ముమ్మ రంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తుంగతుర్తి మండలానికి విచ్చేసిన జిల్లా కమిటీ కన్వీనర్ పాల్వాయి జానయ్య మాట్లాడుతూ  సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా టి డబ్ల్యూ జేఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. అదేవిధంగా ఈనెల 23న జరగబోయే సూర్యాపేట జిల్లా నాలుగో మహాసభను జర్నలిస్టులందరూ విజయవంతం చేయాలని కోరారు. అంతేకాకుండా జర్నలిస్టులకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించాలని సూచించారు. అదేవిధంగా జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు , హెల్త్ కార్డుల మంజూరి విషయంలో ప్రభుత్వం తక్షణమే చర్య తీసుకోవలసినదిగా కోరారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదులుగా ఉంటున్న వర్కింగ్ జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసుల ను వెంటనే ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా అడ హాక్ కమిటీ సభ్యులు మూషం హరిప్రసాద్, లింగాల సాయిబాబు గౌడ్ , శ్రీరాముల కృష్ణ, వంగాల వెంకన్న, తుంగతుర్తి మండల విలేకరులు ఎండి నజీర్, ఓరుగంటి శ్రీనివాస్, గుండ గాని రామకృష్ణ , తడక మల్ల సురేష్ , తడక మల్ల రమేష్, షేక్ జానీ తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.

Sthanikam

టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా నాలుగో మహాసభ ను విజయవంతం చేయండి.జిల్లా కమిటీ కన్వీనర్ పాల్వాయి జానయ్య

Article Image
తుంగతుర్తి ప్రతిరిది బండి కిరణ్

తుంగతుర్తి;    టి డబ్ల్యూ జేఎఫ్ సూర్యాపేట జిల్లా అడ హక్ కమిటీ ఆధ్వర్యంలో ముమ్మ రంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తుంగతుర్తి మండలానికి విచ్చేసిన జిల్లా కమిటీ కన్వీనర్ పాల్వాయి జానయ్య మాట్లాడుతూ  సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా టి డబ్ల్యూ జేఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. అదేవిధంగా ఈనెల 23న జరగబోయే సూర్యాపేట జిల్లా నాలుగో మహాసభను జర్నలిస్టులందరూ విజయవంతం చేయాలని కోరారు. అంతేకాకుండా జర్నలిస్టులకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించాలని సూచించారు. అదేవిధంగా జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు , హెల్త్ కార్డుల మంజూరి విషయంలో ప్రభుత్వం తక్షణమే చర్య తీసుకోవలసినదిగా కోరారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదులుగా ఉంటున్న వర్కింగ్ జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసుల ను వెంటనే ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా అడ హాక్ కమిటీ సభ్యులు మూషం హరిప్రసాద్, లింగాల సాయిబాబు గౌడ్ , శ్రీరాముల కృష్ణ, వంగాల వెంకన్న, తుంగతుర్తి మండల విలేకరులు ఎండి నజీర్, ఓరుగంటి శ్రీనివాస్, గుండ గాని రామకృష్ణ , తడక మల్ల సురేష్ , తడక మల్ల రమేష్, షేక్ జానీ తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News