Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:37 AM

టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా 4వ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ

టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా 4వ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ

టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా 4వ  మహాసభల పోస్టర్ ఆవిష్కరణ
20-01-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి ప్రతినిధి బండికిరణ్

సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఈనెల 23న జరగనున్న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్ )సూర్యాపేట జిల్లా నాలుగో మహాసభ పోస్టర్ ను మంగళవారం ఎమ్మార్వో దయానందం ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ జర్నలిస్టులు సమాజం అభివృద్ధికి అద్దం పట్టే ముఖ్య వృత్తి నిర్వహిస్తున్నారని, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు జరగబోయే మహాసభ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విలేకరులు మండల అధ్యక్షుడు గుండగాని రాము, వంగాల వెంకన్న, పల్లా సత్యనారాయణ, గుండగాని రామకృష్ణ ,షేక్ దస్తగిరి,ఇరుగు సైదులు,గుండగాని క్రాంతి తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.

Sthanikam

టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా 4వ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ

Article Image

తుంగతుర్తి ప్రతినిధి బండికిరణ్

సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఈనెల 23న జరగనున్న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్ )సూర్యాపేట జిల్లా నాలుగో మహాసభ పోస్టర్ ను మంగళవారం ఎమ్మార్వో దయానందం ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ జర్నలిస్టులు సమాజం అభివృద్ధికి అద్దం పట్టే ముఖ్య వృత్తి నిర్వహిస్తున్నారని, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు జరగబోయే మహాసభ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విలేకరులు మండల అధ్యక్షుడు గుండగాని రాము, వంగాల వెంకన్న, పల్లా సత్యనారాయణ, గుండగాని రామకృష్ణ ,షేక్ దస్తగిరి,ఇరుగు సైదులు,గుండగాని క్రాంతి తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News