Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:33 AM

తుమ్మలగూడెం సబ్‌స్టేషన్‌లో ఘనంగా మే డే వేడుకలు. కార్మికుల సంక్షేమానికి 1104 యూనియన్ కృషి

31-05-2026 49 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట సబ్‌డివిజన్ పరిధిలోని తుమ్మలగూడెం సబ్‌స్టేషన్‌లో తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్–1104 ఆధ్వర్యంలో మే డే (కార్మిక దినోత్సవ) వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా చౌటుప్పల్ డివిజన్ అధ్యక్షుడు ఆలే రమేష్, కార్యదర్శి గంగుల సోమేశ్వర్ రెడ్డి జెండా ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ కార్మికుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్–1104 నిరంతరం పోరాటం చేస్తోందని పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.

కార్యక్రమంలో డిస్కం నాయకులు పలుగుల శ్రీధర్, యాదాద్రి జిల్లా యూనియన్ నాయకుడు తిరుమలేష్, చౌటుప్పల్ డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సురేందర్ రెడ్డి, సబ్‌డివిజన్ నాయకుడు నల్ల రాములు, రామన్నపేట సెక్షన్ నాయకుడు చాంద్ పాషా, సీనియర్ నాయకులు సత్తిరెడ్డి, ప్రభాకర్, శ్రీనివాస్, ఎం.యాదయ్య, కె.మహేష్ గౌడ్, కంచ యాదయ్య, రెడ్బస్ నవీన్, జింకల సైదులు, ఉట్కూరు సాయికుమార్, కందాల దేవేందర్, వర్కాల గోపాల్, బొడ్డుపల్లి బాలకృష్ణ, బొడ్డుపల్లి రాజు, బోనగిరి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తుమ్మలగూడెం సబ్‌స్టేషన్‌లో ఘనంగా మే డే వేడుకలు. కార్మికుల సంక్షేమానికి 1104 యూనియన్ కృషి

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట సబ్‌డివిజన్ పరిధిలోని తుమ్మలగూడెం సబ్‌స్టేషన్‌లో తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్–1104 ఆధ్వర్యంలో మే డే (కార్మిక దినోత్సవ) వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా చౌటుప్పల్ డివిజన్ అధ్యక్షుడు ఆలే రమేష్, కార్యదర్శి గంగుల సోమేశ్వర్ రెడ్డి జెండా ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ కార్మికుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్–1104 నిరంతరం పోరాటం చేస్తోందని పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.

కార్యక్రమంలో డిస్కం నాయకులు పలుగుల శ్రీధర్, యాదాద్రి జిల్లా యూనియన్ నాయకుడు తిరుమలేష్, చౌటుప్పల్ డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సురేందర్ రెడ్డి, సబ్‌డివిజన్ నాయకుడు నల్ల రాములు, రామన్నపేట సెక్షన్ నాయకుడు చాంద్ పాషా, సీనియర్ నాయకులు సత్తిరెడ్డి, ప్రభాకర్, శ్రీనివాస్, ఎం.యాదయ్య, కె.మహేష్ గౌడ్, కంచ యాదయ్య, రెడ్బస్ నవీన్, జింకల సైదులు, ఉట్కూరు సాయికుమార్, కందాల దేవేందర్, వర్కాల గోపాల్, బొడ్డుపల్లి బాలకృష్ణ, బొడ్డుపల్లి రాజు, బోనగిరి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News