Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:27 AM

రామన్నపేట రహదారి విస్తరణకు సర్పంచ్ కోరడంతో మంత్రి హామీ.

31-05-2026 418 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రామన్నపేట మండల కేంద్రంలోని ప్రధాన రహదారి విస్తరణకు హామీ ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా లక్ష్యాపురంలో జరుగుతున్న ఓ శుభకార్యానికి వెళ్తున్న సందర్భంగా మంత్రి రామన్నపేటలో కొద్దిసేపు ఆగారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గరిక సత్యనారాయణ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిని విస్తరించి అభివృద్ధి చేయాలని మంత్రికి వినతిపత్రం అందజేశారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో రహదారిని వెడల్పు చేసి ఆధునికీకరించాలని కోరారు.

సర్పంచ్ విజ్ఞప్తిపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రహదారి సమస్యను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మంత్రి సానుకూలంగా స్పందించడంపై సర్పంచ్ గరిక సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

రామన్నపేట రహదారి విస్తరణకు సర్పంచ్ కోరడంతో మంత్రి హామీ.

Article Image

రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రామన్నపేట మండల కేంద్రంలోని ప్రధాన రహదారి విస్తరణకు హామీ ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా లక్ష్యాపురంలో జరుగుతున్న ఓ శుభకార్యానికి వెళ్తున్న సందర్భంగా మంత్రి రామన్నపేటలో కొద్దిసేపు ఆగారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గరిక సత్యనారాయణ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిని విస్తరించి అభివృద్ధి చేయాలని మంత్రికి వినతిపత్రం అందజేశారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో రహదారిని వెడల్పు చేసి ఆధునికీకరించాలని కోరారు.

సర్పంచ్ విజ్ఞప్తిపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రహదారి సమస్యను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మంత్రి సానుకూలంగా స్పందించడంపై సర్పంచ్ గరిక సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News