Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:25 AM

చిన్నారులను ఆశీర్వదించిన గ్రామ పెద్దలు

చిన్నారులను ఆశీర్వదించిన గ్రామ పెద్దలు

చిన్నారులను ఆశీర్వదించిన గ్రామ పెద్దలు
30-05-2026 154 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని భోగారం గ్రామంలో సాయిరాం గార్డెన్స్‌లో నిర్వహించిన తోటకూరి మన్విహా, మిషిహల జన్మదిన వేడుకలు ఆనందోత్సాహాల మధ్య జరిగాయి. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు నిదానపల్లి సర్పంచ్ నరపాక మాధవి–యాదయ్య, మాజీ సర్పంచ్ లు గుత్తా నరసింహారెడ్డి, కొండ బుచ్చిబాబు గ్రామ నాయకులు దయ్యాల బిక్షమయ్య, వర్కాల మొగులయ్య, పోతవని కిష్టయ్య, కొడతం నాగభూషణం, గంట్ల శ్రీనురెడ్డి, కడారి మల్లేశం, సల్ల శ్రీశైలం, సల్ల నరసింహ, బొడ్డుపల్లి లింగస్వామి, జినుకల రాజేందర్, బ్రహ్మచారి, కొండ గణేష్, ధీరజ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చిన్నారులను ఆశీర్వదించిన గ్రామ పెద్దలు

Article Image

రామన్నపేట మండలంలోని భోగారం గ్రామంలో సాయిరాం గార్డెన్స్‌లో నిర్వహించిన తోటకూరి మన్విహా, మిషిహల జన్మదిన వేడుకలు ఆనందోత్సాహాల మధ్య జరిగాయి. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు నిదానపల్లి సర్పంచ్ నరపాక మాధవి–యాదయ్య, మాజీ సర్పంచ్ లు గుత్తా నరసింహారెడ్డి, కొండ బుచ్చిబాబు గ్రామ నాయకులు దయ్యాల బిక్షమయ్య, వర్కాల మొగులయ్య, పోతవని కిష్టయ్య, కొడతం నాగభూషణం, గంట్ల శ్రీనురెడ్డి, కడారి మల్లేశం, సల్ల శ్రీశైలం, సల్ల నరసింహ, బొడ్డుపల్లి లింగస్వామి, జినుకల రాజేందర్, బ్రహ్మచారి, కొండ గణేష్, ధీరజ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News