Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బతుకమ్మ పండుగలో చిన్నారుల సందడి.. బహుమతులతో ప్రోత్సహించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 06:52 PM

ఎండ తీవ్రతను తట్టుకునేందుకు 'సహస్ర' అండ!

ఎండ తీవ్రతను తట్టుకునేందుకు 'సహస్ర' అండ!

ఎండ తీవ్రతను తట్టుకునేందుకు 'సహస్ర' అండ!
30-05-2026 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​* హమాలీలకు వడదెబ్బ నివారణ మందుల పంపిణీ

​* 40.6 కిలోలకే తూకం వేయాలి: డాక్టర్ శివప్రసాద్‌ డిమాండ్‌

​భగభగమండే ఎండలను సైతం లెక్కచేయకుండా పంతంగి వడ్ల కొనుగోలు కేంద్రంలో అహర్నిశలూ శ్రమిస్తున్న హమాలీలకు సహస్ర ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ శివ ప్రసాద్ అండగా నిలిచారు. శనివారం ఆయన కేంద్రంలోనే హమాలీలతో కలిసి గడుపుతూ, 45 డిగ్రీల తీవ్ర ఉష్ణోగ్రతల్లో పనిచేస్తున్న వారికి వడదెబ్బ తగలకుండా ముందస్తు నివారణ మందులను పంపిణీ చేశారు.

​ఈ సందర్భంగా డాక్టర్‌ శివప్రసాద్‌ మాట్లాడుతూ.. "రైతు బిడ్డగా పుట్టడం నాకు ఎంతో గర్వకారణం. కానీ, ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న కష్టాలు, వారి బాధలు వర్ణనాతీతం" అని ఆవేదన వ్యక్తం చేశారు.

Sthanikam

ఎండ తీవ్రతను తట్టుకునేందుకు 'సహస్ర' అండ!

Article Image

​* హమాలీలకు వడదెబ్బ నివారణ మందుల పంపిణీ

​* 40.6 కిలోలకే తూకం వేయాలి: డాక్టర్ శివప్రసాద్‌ డిమాండ్‌

​భగభగమండే ఎండలను సైతం లెక్కచేయకుండా పంతంగి వడ్ల కొనుగోలు కేంద్రంలో అహర్నిశలూ శ్రమిస్తున్న హమాలీలకు సహస్ర ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ శివ ప్రసాద్ అండగా నిలిచారు. శనివారం ఆయన కేంద్రంలోనే హమాలీలతో కలిసి గడుపుతూ, 45 డిగ్రీల తీవ్ర ఉష్ణోగ్రతల్లో పనిచేస్తున్న వారికి వడదెబ్బ తగలకుండా ముందస్తు నివారణ మందులను పంపిణీ చేశారు.

​ఈ సందర్భంగా డాక్టర్‌ శివప్రసాద్‌ మాట్లాడుతూ.. "రైతు బిడ్డగా పుట్టడం నాకు ఎంతో గర్వకారణం. కానీ, ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న కష్టాలు, వారి బాధలు వర్ణనాతీతం" అని ఆవేదన వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News