Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:34 PM

ధాన్యం సేకరణలో అక్రమాలు అరికట్టాలి మిల్లర్ల వద్ద కోతలు లేకుండా డబ్బులు చెల్లించాలి; మాజీ మండల పార్టీ అధ్యక్షుడు సీతయ్య

21-05-2026 210 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం రావులపల్లి,వెంపటి గ్రామంలో ikp కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు. రైతులనిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ మండల పార్టీ అధ్యక్షులు తాడికొండ సీతయ్య మాట్లాడుతూ... ప్రభుత్వం ధాన్యం సేకరణలో అక్రమాలు అరికట్టాలనీ మిల్లులవడ్డ దిగుమతి వెంటనే చేసుకొని తరుగు కోతలు లేకుండా డబ్బులు చెల్లించాలనీ అన్నారు. ఐకెపి కేంద్రాల్లో సీరియల్ ప్రకారం కాంటాలు పెట్టాలనీవానాకాలం సీజన్ ప్రారంభంఅవుతున్నందున వెంటనే ధాన్యం సేకరణ పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలోతునికి సాయిలు సర్పంచ్ మనోజ్ ,ఎల్లయ్య,మాజీ సర్పంచ్ యాకు నాయక్ నాగయ్య,నాయకులు ప్రసాద్,సురేష్, భాస్కర్. వెంకన్న, బిక్షం..వీరస్వామి..నర్సయ్య..రాము..యాదయ్య. అంబేడ్కర్.. పరశురాములు.. సత్తయ్య.నవీన్ లింగయ్య. కాలేంచెర్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు

Sthanikam

ధాన్యం సేకరణలో అక్రమాలు అరికట్టాలి మిల్లర్ల వద్ద కోతలు లేకుండా డబ్బులు చెల్లించాలి; మాజీ మండల పార్టీ అధ్యక్షుడు సీతయ్య

Article Image

తుంగతుర్తి మండలం రావులపల్లి,వెంపటి గ్రామంలో ikp కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు. రైతులనిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ మండల పార్టీ అధ్యక్షులు తాడికొండ సీతయ్య మాట్లాడుతూ... ప్రభుత్వం ధాన్యం సేకరణలో అక్రమాలు అరికట్టాలనీ మిల్లులవడ్డ దిగుమతి వెంటనే చేసుకొని తరుగు కోతలు లేకుండా డబ్బులు చెల్లించాలనీ అన్నారు. ఐకెపి కేంద్రాల్లో సీరియల్ ప్రకారం కాంటాలు పెట్టాలనీవానాకాలం సీజన్ ప్రారంభంఅవుతున్నందున వెంటనే ధాన్యం సేకరణ పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలోతునికి సాయిలు సర్పంచ్ మనోజ్ ,ఎల్లయ్య,మాజీ సర్పంచ్ యాకు నాయక్ నాగయ్య,నాయకులు ప్రసాద్,సురేష్, భాస్కర్. వెంకన్న, బిక్షం..వీరస్వామి..నర్సయ్య..రాము..యాదయ్య. అంబేడ్కర్.. పరశురాములు.. సత్తయ్య.నవీన్ లింగయ్య. కాలేంచెర్ల వెంకన్న తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News