Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జర్నలిస్టుల ఐక్యతకు మరో ముందడుగు.. నూతన యూనియన్ ఐడీ కార్డుల పంపిణీ భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 06, 2026 04:03 AM

డ్రైనేజీకి దారి ఏది..? బాలాజీనగర్‌లో మురుగు నీటితో ప్రజల ఇబ్బందులు

30-05-2026 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Somandepalli
Prakash

సోమందేపల్లి, మే 30: మండల కేంద్రంలోని బాలాజీనగర్‌లో డ్రైనేజీ సమస్య రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. ముఖ్యంగా మందలపల్లి నాగేంద్ర ఇంటి సందులో కాలువలు సరిగా లేకపోవడంతో పై ఇళ్ల నుంచి వస్తున్న మురుగు నీరు కాలనీ చివర నివసించే కుటుంబాల ఇళ్లలోకి చేరుతోంది.

⚠️ రోడ్డుపై నిల్వ ఉన్న మురుగు నీటితో దుర్వాసన వ్యాపిస్తోంది.

???? దోమలు, ఈగలు పెరిగి కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

????️ అకాల వర్షాలు పడితే మురుగు నీటితో పాటు చెత్తాచెదారం ఇళ్లలోకి చేరుతోంది.

స్థానికులు చెబుతున్నదేమిటంటే.. గతంలో అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా “శాశ్వత పరిష్కారం చేస్తాం” అని చెప్పి ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

???? ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని బాలాజీనగర్ వాసులు కోరుతున్నారు.

చూడాలి మరి… అధికారులు, నాయకులు ఈ సమస్యపై ఎలా స్పందిస్తారో..!

Sthanikam

డ్రైనేజీకి దారి ఏది..? బాలాజీనగర్‌లో మురుగు నీటితో ప్రజల ఇబ్బందులు

Article Image

సోమందేపల్లి, మే 30: మండల కేంద్రంలోని బాలాజీనగర్‌లో డ్రైనేజీ సమస్య రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. ముఖ్యంగా మందలపల్లి నాగేంద్ర ఇంటి సందులో కాలువలు సరిగా లేకపోవడంతో పై ఇళ్ల నుంచి వస్తున్న మురుగు నీరు కాలనీ చివర నివసించే కుటుంబాల ఇళ్లలోకి చేరుతోంది.

⚠️ రోడ్డుపై నిల్వ ఉన్న మురుగు నీటితో దుర్వాసన వ్యాపిస్తోంది.

???? దోమలు, ఈగలు పెరిగి కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

????️ అకాల వర్షాలు పడితే మురుగు నీటితో పాటు చెత్తాచెదారం ఇళ్లలోకి చేరుతోంది.

స్థానికులు చెబుతున్నదేమిటంటే.. గతంలో అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా “శాశ్వత పరిష్కారం చేస్తాం” అని చెప్పి ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

???? ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని బాలాజీనగర్ వాసులు కోరుతున్నారు.

చూడాలి మరి… అధికారులు, నాయకులు ఈ సమస్యపై ఎలా స్పందిస్తారో..!

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News