Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:10 PM

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా “అమ్మ మాట – అంగన్వాడి బాట” విజయవంతం

30-05-2026 58 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కొండాపూర్ మండలంలోని తొగరపల్లి గ్రామంలో ఈరోజు “అమ్మ మాట – అంగన్వాడి బాట” కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం, ప్రాథమిక విద్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ అధికారి కె లలిత కుమారి,జిల్లా బాలల పరిరక్షణ అధికారి, సఖి కేంద్రం ప్రతినిధి కల్పన, గ్రామ సర్పంచ్ దివ్యవాణి, సూపర్వైజర్, సీడీపీఓ, అంగన్వాడీ సిబ్బంది, తల్లులతో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో కొత్తగా నమోదు కావాల్సిన చిన్నారుల ఇళ్లను సందర్శించి తల్లిదండ్రులకు అంగన్వాడీ సేవల ప్రాధాన్యత, పిల్లలకు అందే పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ, ప్రీ-స్కూల్ విద్య గురించి వివరించి అర్హులైన పిల్లలను అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేయించారు. ప్రతి చిన్నారి అంగన్వాడీ సేవలను పొందేలా తల్లిదండ్రులు సహకరించాలని అధికారులు కోరారు.

Sthanikam

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా “అమ్మ మాట – అంగన్వాడి బాట” విజయవంతం

Article Image

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కొండాపూర్ మండలంలోని తొగరపల్లి గ్రామంలో ఈరోజు “అమ్మ మాట – అంగన్వాడి బాట” కార్యక్రమాన్ని నిర్వహించారు. చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం, ప్రాథమిక విద్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ అధికారి కె లలిత కుమారి,జిల్లా బాలల పరిరక్షణ అధికారి, సఖి కేంద్రం ప్రతినిధి కల్పన, గ్రామ సర్పంచ్ దివ్యవాణి, సూపర్వైజర్, సీడీపీఓ, అంగన్వాడీ సిబ్బంది, తల్లులతో కలిసి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో కొత్తగా నమోదు కావాల్సిన చిన్నారుల ఇళ్లను సందర్శించి తల్లిదండ్రులకు అంగన్వాడీ సేవల ప్రాధాన్యత, పిల్లలకు అందే పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ, ప్రీ-స్కూల్ విద్య గురించి వివరించి అర్హులైన పిల్లలను అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేయించారు. ప్రతి చిన్నారి అంగన్వాడీ సేవలను పొందేలా తల్లిదండ్రులు సహకరించాలని అధికారులు కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News