Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:29 AM

అర్ధరాత్రి నాఖా బందీ.. పోలీసుల విస్తృత తనిఖీలు 47 చెక్‌పోస్టులు.. 1500 మంది పోలీసులతో ప్రత్యేక డ్రైవ్

31-05-2026 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అనుమానితులపై నిఘా.. వాహనాల క్షుణ్ణ పరిశీలన

నల్లగొండ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన అర్ధరాత్రి నాఖా బందీ కార్యక్రమం నేరస్థులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల్లో కలవరాన్ని రేపింది. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు 47 చెక్‌పోస్టుల వద్ద 1500 మంది పోలీసు అధికారులు, సిబ్బంది చేపట్టిన విస్తృత తనిఖీలతో అనుమానిత వాహనాలు, వ్యక్తులపై నిఘా మరింత బలోపేతమైంది.

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ కోసం ఇలాంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు పేర్కొన్నారు. నాఖా బందీ ద్వారా నేరస్తుల కదలికలను అడ్డుకోవడంతో పాటు ప్రజల్లో భద్రతాభావం పెంపొందించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు. జిల్లా ఎస్పీ స్వయంగా తనిఖీలను పర్యవేక్షించడం పోలీసు యంత్రాంగం అప్రమత్తతకు నిదర్శనంగా నిలిచింది.

Sthanikam

అర్ధరాత్రి నాఖా బందీ.. పోలీసుల విస్తృత తనిఖీలు 47 చెక్‌పోస్టులు.. 1500 మంది పోలీసులతో ప్రత్యేక డ్రైవ్

Article Image

అనుమానితులపై నిఘా.. వాహనాల క్షుణ్ణ పరిశీలన

నల్లగొండ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన అర్ధరాత్రి నాఖా బందీ కార్యక్రమం నేరస్థులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల్లో కలవరాన్ని రేపింది. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు 47 చెక్‌పోస్టుల వద్ద 1500 మంది పోలీసు అధికారులు, సిబ్బంది చేపట్టిన విస్తృత తనిఖీలతో అనుమానిత వాహనాలు, వ్యక్తులపై నిఘా మరింత బలోపేతమైంది.

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ కోసం ఇలాంటి ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు పేర్కొన్నారు. నాఖా బందీ ద్వారా నేరస్తుల కదలికలను అడ్డుకోవడంతో పాటు ప్రజల్లో భద్రతాభావం పెంపొందించడమే లక్ష్యమని అధికారులు తెలిపారు. జిల్లా ఎస్పీ స్వయంగా తనిఖీలను పర్యవేక్షించడం పోలీసు యంత్రాంగం అప్రమత్తతకు నిదర్శనంగా నిలిచింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News