Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ నేతల అరెస్టు అప్రజాస్వామికం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 10:31 AM

వేసవి సెలవులు జూన్ 10 వరకు పొడిగించాలి. ఓయూ రిజిస్ట్రార్‌కు టీజీసీటీఏ వినతి

31-05-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు వేసవి సెలవులను జూన్ 10వ తేదీ వరకు పొడిగించాలని తెలంగాణ గవర్నమెంట్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్ (టీజీసీటీఏ) ఓయూ సెక్రటరీ డాక్టర్ చింతల రాకేష్ భవాని కోరారు.

ఈ మేరకు ఉస్మానియా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేష్ రెడ్డి, వీసీ ఓఎస్డీ ప్రొఫెసర్ జితేందర్ కుమార్ నాయక్‌లను కలిసి వినతిపత్రం అందజేశారు. జనగణన విధులు ఇంకా కొనసాగుతుండటం, ప్రజాపాలన కార్యక్రమాల్లో అధ్యాపకులు పాల్గొంటుండటం, రాష్ట్రంలో తీవ్ర ఎండలు నెలకొన్న నేపథ్యంలో సెలవులను పొడిగించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ అంశంపై రిజిస్ట్రార్, వీసీ ఓఎస్డీలు సానుకూలంగా స్పందించినట్లు డాక్టర్ రాకేష్ భవాని తెలిపారు. అలాగే అసోసియేషన్‌కు సంబంధించిన పలు సమస్యలు, డిమాండ్లను వారి దృష్టికి తీసుకెళ్లగా వాటిపైనా సానుకూల స్పందన లభించిందన్నారు.

ఈ కార్యక్రమంలో టీజీసీటీఏ ఈసీ సభ్యుడు డాక్టర్ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.

Sthanikam

వేసవి సెలవులు జూన్ 10 వరకు పొడిగించాలి. ఓయూ రిజిస్ట్రార్‌కు టీజీసీటీఏ వినతి

Article Image

హైదరాబాద్, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అధ్యాపకులకు వేసవి సెలవులను జూన్ 10వ తేదీ వరకు పొడిగించాలని తెలంగాణ గవర్నమెంట్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్ (టీజీసీటీఏ) ఓయూ సెక్రటరీ డాక్టర్ చింతల రాకేష్ భవాని కోరారు.

ఈ మేరకు ఉస్మానియా విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేష్ రెడ్డి, వీసీ ఓఎస్డీ ప్రొఫెసర్ జితేందర్ కుమార్ నాయక్‌లను కలిసి వినతిపత్రం అందజేశారు. జనగణన విధులు ఇంకా కొనసాగుతుండటం, ప్రజాపాలన కార్యక్రమాల్లో అధ్యాపకులు పాల్గొంటుండటం, రాష్ట్రంలో తీవ్ర ఎండలు నెలకొన్న నేపథ్యంలో సెలవులను పొడిగించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ అంశంపై రిజిస్ట్రార్, వీసీ ఓఎస్డీలు సానుకూలంగా స్పందించినట్లు డాక్టర్ రాకేష్ భవాని తెలిపారు. అలాగే అసోసియేషన్‌కు సంబంధించిన పలు సమస్యలు, డిమాండ్లను వారి దృష్టికి తీసుకెళ్లగా వాటిపైనా సానుకూల స్పందన లభించిందన్నారు.

ఈ కార్యక్రమంలో టీజీసీటీఏ ఈసీ సభ్యుడు డాక్టర్ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News