Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాలెంల స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:31 PM

తుమ్మ సతీష్ దంపతులకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ సన్మానం

14-02-2026 86 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

తుమ్మ సతీష్ దంపతులకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ సన్మానం

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రేపాల గ్రామ ఉప సర్పంచ్ గా గెలుపొందిన తుమ్మ సతీష్ దంపతులకు,శనివారం మునగాల మండలం జగన్నాధపురం గ్రామంలో నిర్వహించిన తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల స్మారక సభలో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడుతూ.. యువత రాజకీయాలకు వస్తేనే గ్రామాలు, పట్టణాలు, రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి అన్నారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ సతీష్ ను అభినందించినారు

Sthanikam

తుమ్మ సతీష్ దంపతులకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ సన్మానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News