Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:32 AM

తండ్రి మందలింపుతో బాలుడు అదృశ్యం

తండ్రి మందలింపుతో బాలుడు అదృశ్యం

తండ్రి మందలింపుతో బాలుడు అదృశ్యం
23-03-2026 60 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్,

స్కూల్‌కు సక్రమంగా వెళ్లడం లేదని తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ విద్యార్థి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాని ఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

పోలీసుల వివరాల ప్రకారం.. మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన లక్ష్మి–రాజు దంపతుల కుమారుడు చెన్నకేశవరెడ్డి స్థానిక కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో ఆరవ తరగతి చదువుతున్నాడు. ఇటీవల పాఠశాలకు హాజరు కావడం లేదని పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది.

దీనిపై ఆగ్రహించిన తండ్రి రాజు కుమారుడిని మందలించగా, మనస్తాపానికి గురైన చెన్నకేశవరెడ్డి ఫిబ్రవరి 20న ‘దుకాణానికి వెళ్లి వస్తాను’ అని చెప్పి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు.

ఆందోళన చెందిన తల్లిదండ్రులు బంధువులు, పరిచయస్తుల ఇళ్లలో గాలించినా ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.

Sthanikam

తండ్రి మందలింపుతో బాలుడు అదృశ్యం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News