Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:34 AM

తండ్రి మృతి.. పరీక్షలకు కుమారుడు

తండ్రి మృతి.. పరీక్షలకు కుమారుడు

తండ్రి మృతి.. పరీక్షలకు కుమారుడు
14-03-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. తండ్రి మరణాన్ని దిగమింగి ఓ విద్యార్థి పదోతరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యాడు. మోత్కూరుకు చెందిన కూరెళ్ళ ఎల్లయ్య శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో కుమారుడు హర్షవర్ధన్‌ దుఃఖాన్నిదిగమింగుకుని శనివారం రోజు ప్రారంభమైన 10 పరీక్షలకు హాజరయ్యాడు. గుండాల మండలం వస్తకొండూరులో ఎల్లయ్య ఉపాధ్యాయుడిగా ఉన్నారు.

Sthanikam

తండ్రి మృతి.. పరీక్షలకు కుమారుడు

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. తండ్రి మరణాన్ని దిగమింగి ఓ విద్యార్థి పదోతరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్యాడు. మోత్కూరుకు చెందిన కూరెళ్ళ ఎల్లయ్య శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో కుమారుడు హర్షవర్ధన్‌ దుఃఖాన్నిదిగమింగుకుని శనివారం రోజు ప్రారంభమైన 10 పరీక్షలకు హాజరయ్యాడు. గుండాల మండలం వస్తకొండూరులో ఎల్లయ్య ఉపాధ్యాయుడిగా ఉన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News