Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తిరుమల గ్రూపు ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 12, 2026 08:25 PM

తిరువూరులో అభివృద్ధి పక్కన పెట్టి టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే కొట్లాటలే సరిపోతుంది:దేవినేని అవినాష్

19-01-2026 97 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Krishna District
A Arunkumar
స్థానిక ఎన్టీఆర్ జిల్లా ఇంచార్జ్ అరుణ్:

తిరువూరులో వైఎస్ఆర్సీపీ సంస్థాగత కమిటీ నిర్మాణం కార్యక్రమానికి హాజరైన జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, నియోజకవర్గ ఇన్చార్జ్ నల్లగట్ల స్వామిదాస్, సమన్వయకర్త తంగిరాల రామిరెడ్డి..ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ గత ఐదేళ్ల జగనన్న పాలనను రాష్ట్ర ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.

తిరువూరులో అభివృద్ధిని పక్కనపెట్టి ఎంపీ, ఎమ్మెల్యేకోట్లాటనేసరిపోతుంది.నియోజకవర్గంలో టీడీపీనీ ఎందుకు గెలిపించామా అని ప్రజలు బాధపడే పరిస్థితి తీసుకొచ్చారు.2029 ఎన్నికల్లో రాష్ట్రంలో మొట్టమొదటిగా గెలిచే నియోజకవర్గం తిరువూరే..పండుగ ముసుగులో రికార్డింగ్ డాన్సులు, బూతు మాటలు, కెసినోలు,పేకాట లు ఇవన్నీ ప్రజానీకంగమనిస్తున్నారు.ఇసుక,మట్టి,గ్రావెల్,స్థలాలు కూటమి నాయకులు దోచుకుంటున్నారన్న-అవినాష్.కొత్త పెన్షన్లు, ఫీజు రీయింబర్స్మెంట్, ఆడబిడ్డ నిధి 1500 ఇవ్వడం లేదు..ఎన్నడు లేని విధంగా రాష్ట్రంలో మిర్చి, ప్రతి, వరి, మామిడి, అరటి ఇలా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న రైతులు..రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వస్తాయా.. జగన్ను సీఎం చేయాలని రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారు.మున్సిపల్ ఉప ఎన్నికల్లో కౌన్సిలర్లకు ఎన్ని ప్రలోభాలు పెట్టిన, పోలీసులు ఎన్ని ఇబ్బందులు పెట్టిన లొంగలేదు..రాష్ట్రవ్యాప్తంగా తెలిసేలా జగనన్న కోసం నిలబడ్డారు కౌన్సిలర్లు..పార్టీ నిర్ణయం మేరకు విసన్నపేట మండల పరిషత్ ఎన్నికను ఎంపిటిసిలు ఏకగ్రీవంగా ఎన్నుకొని నిలబడ్డారు.ప్రతి గ్రామంలో గ్రామ కమిటీలతో పాటు,7 అనుబంధ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి..కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల్ని వ్యతిరేకిస్తూ..ప్రజలకు అండగా ఉంటన్నన్న దేవినేని అవినాష్..ఈ కార్యక్రమంలో రాష్ట్ర,జిల్లా, నియోజకవర్గ, మండల, మున్సిపల్ కౌన్సిలర్స్ వివిధ హోదాల్లోని నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

తిరువూరులో అభివృద్ధి పక్కన పెట్టి టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే కొట్లాటలే సరిపోతుంది:దేవినేని అవినాష్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News