Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెద్దకాపర్తి ఫ్లైఓవర్‌పై కారు–ఎలక్ట్రిక్‌ బస్సు ఢీ ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:35 PM

తెలంగాణ పంచాయతీ రాజ్ మినిస్ట్రీలు ఉద్యోగుల సంఘం 2026 సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా పరిషత్ సీఈవో శోభారాణి

09-01-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter
స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

తెలంగాణ పంచాయతీ రాజ్ మినిస్ట్రీలు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని 2026 సంవత్సరం టేబుల్ క్యాలెండర్,గోడ పత్రిక ఆవిష్కరించిన ఎన్.శోభారాణి ముఖ్య కార్యనిర్వహణాధికారి,జిల్లా ప్రజా పరిషత్ యాదాద్రి భువనగిరి ఏపాల సత్యనారాయణ రెడ్డి,రాష్ట్ర అధ్యక్షులు చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో టి.నాగిరెడ్డి డిఆర్డిఓ,హర్షవర్ధన్ రెడ్డి ఉప కార్యనిర్వాహణాధికారి,జిల్లా ప్రజా పరిషత్,యాదాద్రి భువనగిరి,పి.శ్రీకాంత్ రెడ్డి జిల్లా అధ్యక్షులు,ఏ.హరి శివకుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి,కే.రమేష్ రెడ్డి జిల్లా ట్రేజరర్,చంద్రమౌళి,జిల్లా గౌరవ అధ్యక్షులు,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వరుసగా జి.జ్ఞాన ప్రకాష్ రెడ్డి,పి.రమేష్,ఆర్.ప్రభాకర్ రెడ్డి,జిల్లా కార్యవర్గ సభ్యులు పర్యవేక్షకులు వరుసగా ఇన్నారెడ్డి,హరిత దేవి,సుధాకర చారి వివిధ మండలాల నుంచి వచ్చిన మినిస్టీరియల్ ఉద్యోగులు,నాలుగో తరగతి సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

తెలంగాణ పంచాయతీ రాజ్ మినిస్ట్రీలు ఉద్యోగుల సంఘం 2026 సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన జిల్లా పరిషత్ సీఈవో శోభారాణి

Article Image
స్థానికం:యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో జి.శ్రీనివాస్

తెలంగాణ పంచాయతీ రాజ్ మినిస్ట్రీలు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని 2026 సంవత్సరం టేబుల్ క్యాలెండర్,గోడ పత్రిక ఆవిష్కరించిన ఎన్.శోభారాణి ముఖ్య కార్యనిర్వహణాధికారి,జిల్లా ప్రజా పరిషత్ యాదాద్రి భువనగిరి ఏపాల సత్యనారాయణ రెడ్డి,రాష్ట్ర అధ్యక్షులు చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో టి.నాగిరెడ్డి డిఆర్డిఓ,హర్షవర్ధన్ రెడ్డి ఉప కార్యనిర్వాహణాధికారి,జిల్లా ప్రజా పరిషత్,యాదాద్రి భువనగిరి,పి.శ్రీకాంత్ రెడ్డి జిల్లా అధ్యక్షులు,ఏ.హరి శివకుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి,కే.రమేష్ రెడ్డి జిల్లా ట్రేజరర్,చంద్రమౌళి,జిల్లా గౌరవ అధ్యక్షులు,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు వరుసగా జి.జ్ఞాన ప్రకాష్ రెడ్డి,పి.రమేష్,ఆర్.ప్రభాకర్ రెడ్డి,జిల్లా కార్యవర్గ సభ్యులు పర్యవేక్షకులు వరుసగా ఇన్నారెడ్డి,హరిత దేవి,సుధాకర చారి వివిధ మండలాల నుంచి వచ్చిన మినిస్టీరియల్ ఉద్యోగులు,నాలుగో తరగతి సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News