Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:39 AM

తాటి చెట్టుపై నుంచి పడి గాయపడిన గీతా కార్మికుడిని పరామర్శించిన నాయకులు

20-03-2026 129 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ జిల్లా, శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామానికి చెందిన గీతా కార్మికుడు భూపతి వెంకటయ్య గౌడ్ పది రోజుల క్రితం తాటి చెట్టుపై నుంచి కిందపడడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆయన తన నివాసంలో చికిత్స పొందుతున్నారు.

శుక్రవారం స్థానిక నాయకులు వెంకటయ్య గారిని వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా జరిగిన విషయాన్ని ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌కు చరవాణి ద్వారా తెలియజేశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్సీ, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో శాలిగౌరారం మండల గౌడ విద్యార్థి సంఘం అధ్యక్షుడు యమగాని హరీష్ గౌడ్, మాజీ సర్పంచ్ భూపతి యాదయ్య గౌడ్, కప్పల నారాయణ గౌడ్, నిమ్మల కృష్ణమూర్తి గౌడ్, దంతూరి శంకర్ గౌడ్, నిమ్మల కృష్ణ గౌడ్, రంగు సైదులు గౌడ్, రంగు రాములు గౌడ్, కప్పల వెంకన్న గౌడ్, కప్పల సైదులు గౌడ్, కప్పల సత్యనారాయణ గౌడ్, భూపతి శ్రీనివాస్ గౌడ్, రంగు బిక్షం గౌడ్, సాయి కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తాటి చెట్టుపై నుంచి పడి గాయపడిన గీతా కార్మికుడిని పరామర్శించిన నాయకులు

Article Image

నల్లగొండ జిల్లా, శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామానికి చెందిన గీతా కార్మికుడు భూపతి వెంకటయ్య గౌడ్ పది రోజుల క్రితం తాటి చెట్టుపై నుంచి కిందపడడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆయన తన నివాసంలో చికిత్స పొందుతున్నారు.

శుక్రవారం స్థానిక నాయకులు వెంకటయ్య గారిని వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా జరిగిన విషయాన్ని ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌కు చరవాణి ద్వారా తెలియజేశారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్సీ, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో శాలిగౌరారం మండల గౌడ విద్యార్థి సంఘం అధ్యక్షుడు యమగాని హరీష్ గౌడ్, మాజీ సర్పంచ్ భూపతి యాదయ్య గౌడ్, కప్పల నారాయణ గౌడ్, నిమ్మల కృష్ణమూర్తి గౌడ్, దంతూరి శంకర్ గౌడ్, నిమ్మల కృష్ణ గౌడ్, రంగు సైదులు గౌడ్, రంగు రాములు గౌడ్, కప్పల వెంకన్న గౌడ్, కప్పల సైదులు గౌడ్, కప్పల సత్యనారాయణ గౌడ్, భూపతి శ్రీనివాస్ గౌడ్, రంగు బిక్షం గౌడ్, సాయి కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News